● సైబరాబాద్ మూవ్స్ 2026 లోగోను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
● ట్రాఫిక్ రద్దీ నివారణ, స్మార్ట్ రవాణాపై స్టేక్హోల్డర్లతో చర్చలు ● నవంబర్ 26 నుంచి 28 వరకు టీ-హబ్‌లో ప్రధాన కార్యక్రమం
అల్వాల్,నవంబర్11:సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రాయదుర్గంలోని మైండ్‌స్పేస్ పెర్ల్ క్లబ్లో...
ఏపీలో ఉత్కంఠత oగా మారిన గ్రామీణ పీఠాల ఎన్నికలు ఈ నెల 19 ఎంపీపీలు 20న జడ్పీ అధ్యక్షుల పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్డ్ విడుదల చేసింది. నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా 659 ఎంపీలలో ఎంపీపీ మరియు ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నవంబర్ 20న 28 జడ్పీ చైర్ పర్సన్ మరియు వైస్ చైర్ పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆప్షన్స్ సభ్యుల ఎన్నిక, ఓటు హక్కు పై స్పష్టత, ఎన్నిక విధానం, పకడ్బందీ భద్రత పాదదర్శకత.