Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ-జీఎస్ఎల్ ఆసుపత్రులు.. చంద్రబాబు అభినందన.
    టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు వందల కిలో మీటర్ల దూరం నుంచి అందుబాటులోకి స్పెషలిస్టుల సేవలు ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందన్న చంద్రబాబు టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తే వైద్య సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును నారాయణ మెడికల్ కాలేజీ-ఆసుపత్రులు, జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ-ఆసుపత్రుల...
    Like
    1
    246 Views
  • ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి.
    ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి 27-04-2026 Mon 17:13 | Andhra Nara Lokesh speech in Andhra University Centenary Celebrations ఏయూ పరిశోధనల కోసం రూ.250 కోట్లు కేటాయించాలని సీఎంను కోరిన లోకేశ్ మంగళగిరి ఓటమి తర్వాత కసితో పనిచేసి గెలిచానని వ్యాఖ్య ఆంధ్రా యూనివర్సిటీ దేశానికే తలమానికం అని ప్రశంస వర్సిటీలు కాలానుగుణంగా కరిక్యులమ్ మార్చుకోవాలని సూచన రేపు...
    252 Views
  • వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం చంద్రబాబు.
        వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం చంద్రబాబు 27-04-2026 Mon 18:47 | Andhra CM Chandrababu speech In AU Event ఏయూ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమం సీఎం చంద్రబాబు ఉత్తేజపూరిత ప్రసంగం యూనివర్సిటీ అభివృద్ధికి రూ.112 కోట్ల విలువైన 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన ఆవిష్కరణలు, స్టార్టప్‌లతో పారిశ్రామిక రంగానికి ఏయూ అనుసంధానం కావాలని...
    Like
    1
    250 Views
  • పుంగనూరులో ఆ స్థలాలను కబ్జా చేస్తే సహించం: సీపీఐ కొత్తూరు మురళి
    పుంగనూరులో జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు హెచ్చరించారు. పట్టణంలోని ధోబి ఘాట్ వద్ద ఆయన జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలను పరిశీలించారు. 2000 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మేలుపట్ల రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 97/4లో లేఅవుట్లు వేసి పదిమంది విలేకరులకు పట్టాలు అందజేసిందని, అయితే కొంతమంది ఆ స్థలాలను దౌర్జన్యంగా...
    Like
    1
    258 Views
  • పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సోమవారం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో గోపిశెట్టిపల్లి గ్రామానికి చెందిన విశ్వనాధ్ (40) తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    Like
    1
    330 Views
  • పుంగనూరు: నిబంధనల మేరకే పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలి కొత్తూరు మురళి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, చౌడేపల్లి మండలాలలో సోమవారం తహసిల్దార్లు పార్వతి, మధుసూదన్ పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి. పెట్రోల్, డీజిల్ సరఫరా నిబంధనల ప్రకారం చేయాలని, తగినంత నిల్వలు ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంకుల పర్యవేక్షణకు...
    252 Views
  • పుంగనూరు నియోజకవర్గం: గజ వాహనంపై దర్శనం ఇచ్చిన మృత్యుంజయేశ్వర స్వామి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి ఉత్సవమూర్తులను గజ వాహనంపై మేళ తాళాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు కాయ, కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. వాహనం ముందు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి# కొత్తూరు మురళి..
    241 Views
  • దారుణంగా మరణం....
    మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ పట్టణ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అమపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి కుటుంబ కలహాల కారణంగా తన ఇద్దరు కొడుకులను ఉరివేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.... భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి. మండలం జి. రాము..
    589 Views