Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • వాహనదారులకు రక్షణ
    విజయవాడ సెంట్రల్రో బిఆర్టిఎస్ డ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనాల కోసం ఏర్పాటు చేసిన పోలీసులు
    565 Views
  • కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆరెకుల సంఘం నాయకులు.,..
    మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిని కలిసిన ఆరె సంక్షేమ సంఘం నాయకులు ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చెట్టుపెల్లి గారి ఆధ్వర్యంలో సంఘం నాయకులు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆరె కులస్తులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా స్పందించిన శ్రీమతి స్వర్ణ గారు, ఆ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి,...
    279 Views
  • "మల్కాజిగిరి పోలీసుల ‘బ్లాక్ ఆపరేషన్’.. ఒక్కరోజే 627 వాహనాలపై వేటు!"
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిబంధనలకు విరుద్ధంగా వాహనాల అద్దాలకు నల్లటి ఫిల్మ్ మరియు టింటెడ్ గ్లాస్ ఉపయోగిస్తున్న వారిపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.  సుప్రీంకోర్టు ఆదేశాలను మరియు మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మల్కాజిగిరి ట్రాఫిక్ డిసిపి-1 రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో తిరుమల గిరి మరియు...
    407 Views
  • నర్సంపేట పట్టణంలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి...
    భారత్ ఆవాజ్ న్యూస్:  నర్సంపేట పట్టణంలోని పలు..కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం మొదలు సాయంత్రం వరకు 16 మందిని ఓ కుక్క గాయపరచడం కలకలం రేపుతోంది. గాయపడిన వాళ్లలో చిన్న పిల్లలు సహా యువత, వృద్ధులు సైతం ఉన్నారు. నర్సంపేట పట్టణంలోని గాంధీ బొమ్మ ప్రాంతంలో, ఉప్పలయ్య హోటల్, జయశ్రీ టాకీస్, హనుమాన్ టెంపుల్ దగ్గరలో అకస్మాత్తుగా మనుషులపై దాడి చేసి గాయపరిస్తున్నట్లు...
    533 Views
  • పోలవరం ముంపు మండలాల రైతుల డీజిల్ సమస్యకు చెక్..!!
    చింతూరు, వి, ఆర్,పురం, కూనవరం మండలాల రైతులకు ఎదురవుతున్న డీజిల్ కొరత సమస్యపై  పంటల రవాణాకు డీజిల్ దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ, మంగళవారం రైతుల బృందం ఐటీడీఏ పీఓ (PO) శుభం నోక్వాల్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రైతుల విజ్ఞప్తిని సావధానంగా విన్న పీఓ, తక్షణమే స్పందించారు. పంటల కోత మరియు రవాణా సమయం కాబట్టి, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డీజిల్ సరఫరాకు తక్షణ చర్యలు...
    358 Views
  • 2027 ఫిబ్రవరి కల్లా పోలవరం నిర్వాసితులకు పునరావాసం !
    పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ (పునరావాసం మరియు పునరుద్ధరణ) పనులపై ఐటీడీఏ పీఓ శుభం నోక్వాల్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. 2027 ఫిబ్రవరి నాటికి పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను పూర్తి చేసి, అర్హులైన నిర్వాసితులకు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు.వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వీఆర్ పురం మండల నిర్వాసితులు ఈ నెల 30వ తేదీలోగా...
    443 Views
  • హైదరాబాద్ శివార్లలో కురిసిన భారీ వడగళ్ల వాన శంషాబాద్-నాదర్‌గుల్ మధ్య ఓఆర్ఆర్‌పై మంచు దృశ్యాలు
    ఏప్రిల్ నెలలో ఎండలతో అల్లాడే భాగ్యనగరంలో ఒక్కసారిగా హిమాలయాలు ఆవిష్కృతమయ్యాయి. కశ్మీర్‌లోని మంచు వీధులను తలపించే దృశ్యాలు హైదరాబాద్ నగర రోడ్లపై దర్శనమిచ్చాయి. నిన్న‌ సాయంత్రం నగరంలో కురిసిన భారీ వడగళ్ల వాన, ఊహించని అద్భుతానికి కార‌ణ‌మైంది. ముఖ్యంగా శంషాబాద్-నాదర్‌గుల్ మధ్య ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రకృతి సృష్టించిన ఈ వింతకు నగరవాసులు అబ్బురపడ్డారు. నిత్యం...
    299 Views