Telangana 10th results tomorrow
Posted 2026-04-28 08:52:42
0
218
హైదరాబాద్: రేపు టెన్త్ ఫలితాల విడుదల
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు ఎదురుచూస్తున్న ఫలితాలపై స్పష్టత వచ్చింది. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు తెలిపారు कि రేపు మధ్యాహ్నం 2 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చని సూచించారు. ఈ ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: పంటలను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాల్యం, కల్లూరు పంచాయతీలలో సోమవారం తెల్లవారుజామున ఒక ఒంటరి...
లయోలా కళాశాలలో డ్రగ్ అవగాహన కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక...
క్యాబా.. కోర్టా..? మా డాడీ ఎవరో తెలుసా అంటే కుదరదు.. మందుబాబులకు సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్
వాస్తవానికి కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. నగరంలో జోష్ ఎంత ఉంటుందో, పోలీసుల పహారా అంతకు మించి...
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని విద్యుత్ కార్మికులు కలవడం జరిగింది....
*తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC)..
భారత్ అవాజ్ న్యూస్ : 6...
ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న చంద్రశేఖర్నన్
*Davos day-4*
*For scrolls*
*దావోస్:*
*ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా...