మహబూబాబాద్ జిల్లా...
నర్సింహులపేట
మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్కు ట్యాంకర్ చేరడంతో ఇంధనం కోసం వాహనాలు భారీగా చేరాయి....
పెట్రోల్ కొట్టించుకునేందుకు డ్రైవర్లు క్యూలలో నిలబడగా, డీజిల్ క్యాన్లతో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వరుసలో కనిపించారు....బంక్ వద్ద రద్దీ వాతావరణం నెలకొంది....
గులాబీ సోదరులకు ఒక విన్నపం : 🙏
ఎవ్వడు ఎటన్నా సావని , ఎవరి మీద పోస్టులు ఒద్దు !
ఎవ్వరి గురించి చర్చ వద్దు ! వాదనలు వద్దు !
విశ్లేషణలు వద్దు ! విపరీతపు మాటలు వద్దు !
మన కంటికి కనిపించని శత్రువులను గుర్తించి,
మనం జాగ్రత్తగా , ముందు చూపుతో ఉన్నప్పుడే,
శత్రువు అస్సలు సిస్సలు రంగు బయట పడుతుంది ! తెలంగాణ తెచ్చిన పార్టీ మనది ! లక్షల మందికి రాజకీయ భిక్ష...
హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం, సభ్యత్వ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,...
నర్సంపేట నియోజకవర్గం :-దుగ్గొండి మండలంలో సబ్ సెంటర్ ప్రారంభోత్సవము
ప్రతి గింజను కొనుగోలు చేస్తాం రైతులు అధైర్య పడొద్దు
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి....
1000 మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు..
దుగ్గొండి మండల వెంకటాపురం సబ్ సెంటర్ మందపల్లి రోడ్డు తాడిచెట్ల వనం దగ్గర ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి...
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరాంరెడ్డి నేడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.
హైదరాబాద్లోని శాసనమండలి ప్రాంగణంలో జరిగిన ఈ అధికారిక కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో...
*నర్సంపేట మున్సిపాలిటీ,వరంగల్ జిల్లా.*
*భారత జనగణన 2027 డిజిటల్ సర్వేలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి..*
*- నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్*...
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనగణన 2027 డిజిటల్ సర్వే ప్రక్రియలో భాగంగా నర్సంపేట పట్టణ ప్రజలందరూ స్వీయ గణన ( సెల్ఫ్ ఏంయుమరేషన్ ) చేసుకోవాలని పిలుపునిచ్చారు...
*ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు...
హైదరాబాద్ ఐసీసీసీ వేదికగా 'స్పందన' తక్షణ రక్షణ బృందాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు
*YouTube*
https://www.youtube.com/live/aJJNSmwv42o?si=yGIiUWU_G9pTj_DA
*X*
https://x.com/TelanganaCMO/status/2048726938748096896?s=20
*Facebook*
https://www.facebook.com/share/v/18QYJQnqf6/
ఎమ్మిగనూరు ఆర్ & బి గెస్ట్ హౌస్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (AP SERP) ఆధ్వర్యంలో గ్రామ సంఘ సహాయకులు (VOA)లకు 5G సదుపాయం కలిగిన స్మార్ట్ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గ్రామ సంఘ సహాయకులను డిజిటల్గా శక్తివంతం చేయడానికి...