Bharat Aawaz
మనకు ఒక స్థాయి ఉంది ! స్థాయి లేని వాళ్ళతో గొడవలొద్దు!
 గులాబీ సోదరులకు ఒక విన్నపం : 🙏 ‎ఎవ్వడు ఎటన్నా సావని , ఎవరి మీద పోస్టులు ఒద్దు ! ‎ఎవ్వరి గురించి చర్చ వద్దు ! వాదనలు వద్దు ! ‎విశ్లేషణలు వద్దు ! విపరీతపు మాటలు వద్దు ! ‎మన కంటికి కనిపించని శత్రువులను గుర్తించి, ‎మనం జాగ్రత్తగా , ముందు చూపుతో ఉన్నప్పుడే,  ‎శత్రువు అస్సలు సిస్సలు రంగు బయట పడుతుంది ! తెలంగాణ తెచ్చిన పార్టీ మనది ! లక్షల మందికి రాజకీయ భిక్ష...
250 Views