Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు వైభవంగా.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె శాస్త్రి వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బింగి పాండు, ట్రెజరర్ నాగరాజు, ఉపాధ్యక్షులు...
    210 Views
  • ఇంధన సరఫరాలో కొరత లేదు.. ఆందోళన అవసరం లేదు: జేసీ.
    మదనపల్లిలో డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని ఆదివారం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడినా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని, బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా స్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, సమస్యలుంటే 1967...
    224 Views
  • వేలాడుతున్న విద్యుత్ తీగలు.. ప్రమాదానికి ఆహ్వానం.
    మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి రహదారి వద్ద చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమించాయి. కొన్ని చోట్ల తీగలు ఫోలును చుట్టేసి ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య ఏడాదిగా కొనసాగుతోందని గ్రామస్తులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే అధికారులు స్పందించి సమస్యను...
    217 Views
  • జింక అడ్డొచ్చి ప్రమాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెలకు గాయాలు.
    మదనపల్లె టౌన్ పరిధిలో సోమవారం జరిగిన ఘటనలో, ములకలచెరువు మండలం తుమ్మనగుట్టకు చెందిన భారతి (35) తన కుమార్తెలు భానుప్రియ (14), తేజశ్రీ (12)లతో కలిసి బైక్‌పై పెళ్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా, తంబళ్లపల్లె మండలం కొటాల వద్ద అకస్మాత్తుగా జింక అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి...
    211 Views
  • ఎమ్మెల్యే గల్లా మాధవికి మంత్రి లోకేశ్ ప్రశంసలు.. పీఏగా ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం!
        ఎమ్మెల్యే గల్లా మాధవికి మంత్రి లోకేశ్ ప్రశంసలు.. పీఏగా ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం! 26-04-2026 Sun 07:09 | Andhra Galla Madhavi Praised by Minister Lokesh for Appointing Transgender PA గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గల్లా మాధవి కీలక నిర్ణయం ట్రాన్స్‌జెండర్‌ను తన వ్యక్తిగత సహాయకురాలిగా నియమించిన వైనం ఎమ్మెల్యే నిర్ణయంపై మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అభినందనలు...
    245 Views
  • శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్.
    శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు పోలీసుల పనితీరును ట్విట్టర్ వేదికగా ప్రశంసించిన మంత్రి లోకేశ్ అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన వైనం ప్రతి మహిళ ఫోన్‌లో శక్తి యాప్ ఉండాలని సూచించిన లోకేశ్ అర్ధరాత్రి విజయవాడ నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన శక్తి యాప్, పోలీసుల అప్రమత్తత ఓ యువతిని అర్ధరాత్రి ఆపద నుంచి సురక్షితంగా బయటపడేశాయి....
    242 Views
  • సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు.. అభినందించిన పవన్ కల్యాణ్.
    సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డు ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించిన పురస్కారం ముంబైలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రధానం ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఆర్థిక దినపత్రిక 'ది ఎకనామిక్...
    242 Views
  • పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేత.. అధికారులకు సీఎం చంద్ర‌బాబు కీలక ఆదేశాలు.
    రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్యానిక్ కొనుగోళ్లతో 50 శాతానికి పైగా పెరిగిన డిమాండ్ సరఫరా లేక 400కు పైగా పెట్రోల్ బంకులు మూసివేత ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం డెడ్‌లైన్ రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి బంకులు మూతపడుతున్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ముంబై...
    225 Views
  • శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమం,,హెల్మెట్‌పై అవగాహన
    చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమాన్ని ఈరోజు మసీద్ సెంటర్‌లో జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ,,ఎండి, మోయిన్, సీఐలు , రూరల్ టౌన్ ఎస్సైలు, పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా వాహనదారులను ఆపి హెల్మెట్ ప్రాముఖ్యతపై పోలీసులు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ రక్షణకు హెల్మెట్ ఎంతో కీలకమని వివరించారు. హెల్మెట్ లేకుండా...
    767 Views