Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మహాభారతం నందు జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
    రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం కేంద్రం నందు మహాభారత యజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసమని కొనియాడారు నియోజకవర్గ టిడిపి నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు రామాపురం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాభారత కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మండల టిడిపి శ్రేణులు కార్యకర్తలు అభిమానులతో కలిసి...
    339 Views
  • మొక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవ్ రెడ్డి గారు....
    నెక్కొండ:  భారత్ అవాజ్ న్యూస్ :కేంద్రాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి*  **నెక్కొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి పర్యవేక్షించి సమీక్ష సమావేశం నిర్వహించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యసారదా అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యారాణి ఆర్డీవో ఉమారాణి...
    582 Views
  • హన్మకొండ లో ఇందన్న సెగ... బంకుల వద్ద బారులు
     భరత్ ఆవాజ్ ప్రతినిధి:  అంతర్జాతీయ  పరిమాణలా నేపథ్యంలో హన్మకొండ లో ఇందన కొరత తీవ్రమైంది. పెట్రోల్ బంకుల వద్ద సోమవారం వాహనదారులు భారీగా క్యూ కట్టారు. డీజీల్ నిల్వలు నిండుకోవడంతో రవాణా వ్యవస్థ పై ప్రభావం పడింది. గంటల తరబడి వేచి చూస్తున్నా ఇందనం లభించక వినియోగదరులు తీవ్ర ఇబ్బంధులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సరఫరాను పునరుద్దరించాలని, ఇందన కష్టాలు తీర్చాలని ...
    690 Views
  • The hospital of gratitude by apollo hospital
    హైదరాబాద్‌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ లో అపోలో హాస్పిటల్స్ వారి 'హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్' ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు   *YouTube* https://www.youtube.com/live/WC_CgULeCMw?si=2OkxKF2J6snxZMFf   *X* https://x.com/TelanganaCMO/status/2048748046050308447?s=20   *Facebook* https://www.facebook.com/share/v/1ANRGHAUoV/
    410 Views
  • భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ రోడ్డులో జరిగింది. గుత్పకు చెందిన శివ రంజనితో తన భర్త శ్రవణ్ కుమార్..

    అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళా సంధ్య ఆరోపిస్తోంది. ప్రియురాలు శివ రంజనితో భర్త శ్రవణ్ కుమార్ షాపింగ్ చేసి వస్తుండగా భార్య సంధ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. వారి సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.

    భర్త శ్రవణ్, అతని ప్రియురాలు శివరంజని ఇంటి ముందు భార్య సంధ్య ఆందోళనకు దిగింది. తాను ఉండగా మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని దుబ్బ రోడ్డులో సంసారం చేస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల కాళ్లు పట్టుకుంది. సంఘటన స్థలానికి వచ్చిన ప్రియురాలి భర్త శ్రీధర్పై శ్రవణకుమార్ దాడికి పాల్పడ్డారు. ప్రియురాలి భర్త శ్రీధర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
    533 Views
  • నిజామాబాద్: గోమాతను జాతీయప్రాణిగా ప్రకటించాలి
    గో మాతను జాతీయ ప్రాణి గా ప్రకటించారని నవీపేట్ లో శోభా యాత్రగా ప్రధాన వీధుల గుండా వెళ్లి తాహసిల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
    273 Views
  • "మహిళలపై నేరాలకు 'మత్తే' కారణం: సీఎం రేవంత్ రెడ్డి సంచలన విశ్లేషణ.|
    హైదరాబాద్ : తెలంగాణలో మాదకద్రవ్యాల విక్రయాలు మరియు వాడకం పెరిగిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. సమాజంలో గౌరవప్రదమైన వృత్తుల్లో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు సైతం డ్రగ్స్ పెడ్లర్లుగా మారుతుండటం అత్యంత విషాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం డ్రగ్స్ వాడటమే కాకుండా, వాటి సరఫరాలో విద్యావంతులు భాగస్వాములు కావడం రాష్ట్ర భవిష్యత్తుకు...
    641 Views
  • పెద్దపల్లి : పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన జనం..!
    పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో డీజిల్ పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులేమో కొరతలేదని చెబుతున్నప్పటికీ బంకుల్లో ఇంధనం లేక సోమవారం ప్రజలు బారులు తీరుతున్నారు. కొన్ని బంకుల్లో పూర్తిగా ఇంధనం లేకపోవడంతో ఒక చోట నుండి మరో చోటుకు తిరగాల్సి వస్తుందని చెబుతున్నారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
    374 Views
  • పెద్దపల్లి: ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి చోరీ
    పెద్దపల్లి మండలం గొల్లపల్లి రాఘవపూర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి గాజుల స్వామి తన మనవరాలు ఫంక్షన్ కోసం గోదావరిఖనికి వెళ్లగా... గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి, రూ 5000 నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI శ్వేత గారు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం...
    630 Views
  • సీసీ రోడ్డు ప్రారంభించిన. నర్సంపేట..ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు...
    భారత్ ఆవాజ్  న్యూస్ : 27 ఏప్రిల్ నెక్కొండ   పట్టణలోని బీసీ కాలనీ వాస్తవ్యుల చిరకాల కోరిక మేరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ గారు కోరగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు 5 లక్షలు రూపాయల సి సి రోడ్డు శాంక్షన్ ఇప్పించడమైనది ఈరోజు పనులు పూర్తి కాగా సి సి రోడ్డు ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు.వారి వెంట టీపీసీసీ సభ్యులు...
    261 Views