Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
పోలీస్ అమరవిరుల సంస్మరణ దినోస్థవంసందర్భాగ పోలీస్ కామిష్నారెట్ పరిధిలో సిబ్బందికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ప్రజలు పోలీసుల నుంచి ఆశించే సేవలను పౌరుల మన్ననాపొందేందుకు పోలీసులు చేపట్టాల్సిన చర్యలపై ఈ పోటీలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.21 Views
-
-
-
*మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ తో కలిసి మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిని పరిశీలించిన మాజీ మంత్రి సత్యవతిరాథోడ్...*
*ఆసుపత్రిలోని అసౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీమంత్రి సత్యవతిరాథోడ్..,*
*ప్రభుత్వ నిర్లక్ష్యం పేద మధ్యతరగతి రోగులకు శాపంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసిన మాజీమంత్రి సత్యవతి రాథోడ్*19 Views -