Bharat Aawaz
పోలీస్ అమరవిరుల సంస్మరణ దినోస్థవంసందర్భాగ పోలీస్ కామిష్నారెట్ పరిధిలో సిబ్బందికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ప్రజలు పోలీసుల నుంచి ఆశించే సేవలను పౌరుల మన్ననాపొందేందుకు పోలీసులు చేపట్టాల్సిన చర్యలపై ఈ పోటీలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
8 Views