Bharat Aawaz
38వ రోజుకు చేరిన తెలంగాణ ఉద్యమకారుల రిలే నిరాహార దీక్షలు.|
● ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ అల్వాల్, అక్టోబర్ 24:తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 38వ రోజుకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలక పాత్ర పోషించి, ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులకు న్యాయం చేయాలని దీక్షా శిబిరం వేదికగా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో...
45 Views