-
5 Posts
-
1 Photos
-
1 Videos
-
Followed by 0 people
-
Experience
5+ Years -
Language
Telugu
-
Current Position
Reporter
-
State
Telangana
Recent Updates
-
మహబూబాబాద్ జిల్లా | మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణజిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ గారి ఆదేశాల మేరకు, మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని సీఐ రాజ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సీఐ రాజ్‌కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా...0 Comments 0 Shares 5 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
-
కురవి ఎన్నికల ప్రచారసభలో డోర్నకల్ మాజీఎమ్మెల్యే మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్..**రాజునాయక్ పశువుల వ్యాపారం చేయడం తప్పా, సంతలో బ్రోకర్ (మధ్యవర్తిత్వం) చేయడం తప్పా...!!* *కురవి గ్రామంలో వందలాది మంది పశువుల వ్యాపారం చేస్తున్నారు.., వాళ్ళందరు చేస్తున్నది తప్పేనా..!!* *సంతలో బ్రోకర్ పని గ్రామంలో వందలాది మంది చేస్తున్నారు.. వాళ్ళందరూ చేస్తున్నది మీ.. దృష్టిలో తప్పేనా...!!* *వాళ్ళందరి కుటుంబాల ఓట్లు మీకు అవసరం లేదు కదా..!!* *మిస్టర్...0 Comments 0 Shares 10 Views 0 Reviews
-
ఈ నెల 20న కొత్త సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం..**_గెజిట్ విడుదల..._* గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు.ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రమాణస్వీకారం చేయించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు విడతల్లో ఎన్నికైన వారు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో 12,700 గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.0 Comments 0 Shares 26 Views 0 Reviews1
-
More Stories