Bharat Aawaz
మహిళా జర్నలిస్టులు నిర్భయంగా ముందుకు సాగాలి: సీపీ సుమతి.|
  ● నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలి ● వాస్తవాలను ప్రజలకు చేరవేయాలి అల్వాల్, అక్టోబర్ 24:ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా పాత్ర కీలకమని, మహిళా జర్నలిస్టులు నాయకత్వ బాధ్యతలను స్వీకరిస్తూ వాస్తవాలను నిర్భయంగా ప్రజలకు చేరవేయాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ పిలుపునిచ్చారు. భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ వృత్తి నైపుణ్యంతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని బేగంపేట...
42 Views