Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలంలో వైయస్ఆర్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి జీవీ ప్రకాష్ పై దాడి
    చిత్తూరు జెడ్పీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు వేయడానికి వెళ్లిన ప్రకాష్ ను టీడీపీ గూండాలు అడ్డుకొని దాడి నామినేషన్ పత్రాలు చించివేత. ఈ దాడిలో ప్రకాష్ కి తీవ్ర గాయాలు. దాంతో ఆసుపత్రికి తరలింపు
    157 Views
  • అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్
    🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్ పిలుపునిచ్చారు. 2570వ అశోక ధమ్మ చక్ర పరివర్తన్ దివస్ వేడుకలను ఈ నెల 29వ తేదీన జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను బుధవారం జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సెంటర్...
    89 Views
  • అమెరికాతో డీల్ క్యాన్సిల్ చేసుకోండి.. మోదీ సర్కారుకు వార్నింగ్
    అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అఖిల భారత కిసాన్ సభ (AIKS) మోదీ సర్కారును హెచ్చరించింది. వాషింగ్టన్కు ఇచ్చే రాయితీలు దేశంలోని వ్యవసాయ రంగానికి ముప్పు తెస్తాయని, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ డీలు వెంటనే రద్దు చేసుకోవాలని హెచ్చరించింది. దాన్ని 'యాంటీ నేషనల్ డీల్'గా పేర్కొన్న AIKS ఆందోళనలకు సిద్ధం కావాలని రైతు సంఘాలకు పిలుపునిచ్చింది.
    119 Views
  • తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో టెన్షన్.. టెన్షన్!
    ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల సందర్భంగా CTR, TPT జిల్లాలో బుధవారం దాడులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గురువారం నామినేషన్ల తాకిడి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. బుధవారం ఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రంలో కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి ఉందని, గుంపులు గుంపులుగా వస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ క్రమంలో గురువారం ఏం జరగనుందో అన్న టెన్షన్ నెలకొంది.
    126 Views
  • ఉప్పల్ – నాచారం ప్రాంతంలో తాగునీటి ఇబ్బందులు
    సమయానికి నీటి సరఫరా లేక ప్రజల అవస్థలు.. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్న స్థానికులు! ఉప్పల్, నాచారం: హైదరాబాద్‌లోని ఉప్పల్ నియోజకవర్గం నాచారం ప్రాంతంలో తాగునీటి సరఫరా సమయానికి జరగకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్ణీత సమయంలో నీరు అందకపోవడంతో, రోజువారీ అవసరాల కోసం స్థానికులు ఇతర వీధులకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన...
    87 Views
  • నిజామాబాద్ జిల్లా లీగల్ మెట్రాలజీ తూనికల కొలతల శాఖ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో పెట్రోల్ బంకు యజమానులు డీలర్ల సమావేశం జరిగినది ఈ సమావేశంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ రాజేశ్వర్ మరియు లీగల్ metrology తూనికల కొలతల అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీ nirmal kumar గారు జిల్లా ఇన్స్పెక్టర్ శ్రీ సుజాత లి గారు డివిజనల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు పెట్రోల్ బంక్ డీలర్ల సంఘం అధ్యక్షులు వెంకట నర్సాగౌడ్ గారు విజయ్ గారు వినోద్ గారు రమేష్ గారు సందీప్ గారు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
    Like
    1
    54 Views
  • ఈరోజు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో* పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంటున్న మిర్యాలగూడ MLA శ్రీబత్తుల లక్ష్మారెడ్డి గారు మరియు మాధవిగార్ల దంపతులకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

    రియాజ్ అహమ్మద్
    భారత్ అవాజ్
    మిర్యాలగూడా
    73 Views
  • పాలపిట్ట విడుదల ఘటనపై కేసు నమోదు
    దసరా వేడుకల్లో పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని ఉప్పల్ మినీ స్టేడియంలో నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.   ఈ ఘటనలో ఉప్పల్కు చెందిన ఈగ చంద్రశేఖర్, పి. పరమేశ్వర్రెడ్డి, మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని మేడ్చల్-మల్కాజ్గరి జిల్లా అటవీ అధికారి...
    90 Views
  • Support Center

    Have any Issue? Need any Help any Time ? Please Use Support Center to Mention Your Issue, Raise a Ticket, Bharat Aawaz Team is always at Your Side to Support in anything, any Time.

    To Raise a Ticket - Go to Your Profile and Support Center
    Like
    1
    73 Views