అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
● సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
● రెడ్‌క్రాస్‌కు 44, ఎన్టీఆర్ ట్రస్ట్‌కు 33 యూనిట్ల రక్తం అందజేత
● సీపీ డా. ఎం. రమేశ్‌తో పాటు అధికారుల రక్తదానం
అల్వాల్, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు...
నిజామాబాద్‌లోని ఇంద్ర ప్రియ దర్శినిగర్ కాలనీలో ఓం శ్రీ మనయుత్త్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో మండపం భక్తిమయంగా మారింది.
● గోషామహల్లో పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్
● గత ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసు అమరులు.. తెలంగాణకు చెందిన నలుగురు
● నక్సలిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో వందలాది మంది పోలీసుల ప్రాణత్యాగం
అల్వాల్, అక్టోబర్ 21:పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణలో శాంతి, అభివృద్ధి సాధ్యమయ్యాయని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఐపీఎస్ పేర్కొన్నారు.
పోలీసు...
జలదంకి మండలంలో కూటమి విజయమే లక్ష్యం.. అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా!
🔸 ఎన్నికల సమరానికి కూటమి శ్రేణులు సిద్ధం కావాలి.. నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిశానిర్దేశం!
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం – జనసేన – బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని...