సమయానికి నీటి సరఫరా లేక ప్రజల అవస్థలు.. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్న స్థానికులు!
ఉప్పల్, నాచారం: హైదరాబాద్లోని ఉప్పల్ నియోజకవర్గం నాచారం ప్రాంతంలో తాగునీటి సరఫరా సమయానికి జరగకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్ణీత సమయంలో నీరు అందకపోవడంతో, రోజువారీ అవసరాల కోసం స్థానికులు ఇతర వీధులకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన...