Bharat Aawaz

అమెరికాతో డీల్ క్యాన్సిల్ చేసుకోండి.. మోదీ సర్కారుకు వార్నింగ్

Naveen Kumar
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
49
Views

అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అఖిల భారత కిసాన్ సభ (AIKS) మోదీ సర్కారును హెచ్చరించింది. వాషింగ్టన్కు ఇచ్చే రాయితీలు దేశంలోని వ్యవసాయ రంగానికి ముప్పు తెస్తాయని, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ డీలు వెంటనే రద్దు చేసుకోవాలని హెచ్చరించింది. దాన్ని 'యాంటీ నేషనల్ డీల్'గా పేర్కొన్న AIKS ఆందోళనలకు సిద్ధం కావాలని రైతు సంఘాలకు పిలుపునిచ్చింది.