Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • “కాకినాడలో పారిశుద్ధ్యం అధ్వానం.. చెత్తకుప్పలతో ప్రజల అవస్థలు”
        కాకినాడ: అర్బన్ టూ టౌన్ పరిధిలోని బంగార్రాజు వీధిలో వైఎస్సార్ విగ్రహం సమీపంలో గత నాలుగు రోజులుగా చెత్త కుప్పలు పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాలు, వరదల కారణంగా పలు చోట్ల నీరు నిలిచిపోవడంతో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి...
    264 Views
  • ఈ నెల 30న కృషి విజ్ఞాన్ కేంద్రంలో కిసాన్ మేళ: మంచిర్యాల్ కలెక్టర్
    రైతులకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత, ప్రభుత్వ పథకాలు, రైతుల సంక్షేమ  కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకే ఈ నెల 30న బెల్లంపల్లిలోని కె.వికే లో కిసాన్ మేల ఉంటుందనీ కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.. వ్యవసాయానికి రంగానికి  సంబంధించిన ఆధునిక సాంకేత పరిజ్ఞానం, పంటల సాగులో నూతన పద్ధతి, ప్రభుత్వ పథకాలు తదితరులు అంశాలపై రైతులకు అవగాహన కల్పించిననుట్లు తెలిపారు ..
    249 Views
  • బాపట్లలో తొలిసారిగా ‘BEATS BY THE BAY @ SURYALANKA’*
    బాపట్ల: సూర్యలంక బీచ్‌ను పర్యాటక గమ్యస్థానంగా మరింతగా ప్రోత్సహించే లక్ష్యంతో బాపట్లలో తొలిసారిగా ‘BEATS BY THE BAY @ SURYALANKA’ పేరిట మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, IAS ఆవిష్కరించారు. యువా గ్రూప్ ఆధ్వర్యంలో 2026 అక్టోబర్ 10న సూర్యలంకలోని హరిత బీచ్ రిసార్ట్ వేదికగా ఈ మ్యూజికల్ నైట్...
    226 Views
  • కల్వకుర్తి పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రకటన
     కల్వకుర్తి పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్నమాల ప్రకటన చేశారు. పట్టణంలో సుమారు రూ.120 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి 22 వార్డులకు వార్డు కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
    323 Views
  • నల్లచెరువులో టీడీపీ మండల స్థాయి సమావేశం
    భారత్ ఆవాజ్ న్యూస్ కదిరి : నల్లచెరువు స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నల్లచెరువులో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. గీతా మందిరం సమీపంలో జరిగిన సమావేశంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జాబితాల సేకరణపై చర్చించారు.కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశానికి మండల టీడీపీ నాయకులు,...
    188 Views
  • కోర్టు నూతన భవనానికి నిధుల కోసం ఎమ్మెల్యే హామీ
    కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని న్యాయవాదులు కలిసి కోర్టు నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అవసరమైన ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
    325 Views
  • నస్పూర్ గేటు వద్ద గోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి
    మంచిర్యాల జిల్లా: నస్పూర్ గేటు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. లారీ–ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో మృతిచెందిన వారిలో మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామానికి చెందిన వారు ఉన్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందుతోంది. మృతుల్లో సౌందర్య, చింతకుంట లక్ష్మి పేర్లు వినిపిస్తున్నప్పటికీ,...
    218 Views
  • కరువుపై కదం తొక్కుదాం.. ప్రజా సమస్యలపై గర్జిద్దాం
     భారత్ ఆవాజ్ న్యూస్ :కదిరి ప్రజా సమస్యలపై పోరాటాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కడపలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కదిరి డివిజన్‌ నుంచి సీపీఐ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులు, కార్మికుల సమస్యలు, ప్రభుత్వ...
    203 Views
  • యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)
    • ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జాబ్ మేళా ప్రారంభం • ప్రతి 3 నెలలకు ఒకసారి నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళాల నిర్వహణ • విశాఖను ఐటీ, ఏఐ హబ్‌గా తీర్చిదిద్దుతున్న చంద్రబాబు, లోకేష్‌ల నాయకత్వం   విశాఖపట్నం ఎన్ఏడీ కొత్త రోడ్డులోని ఉమియా భవన్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)...
    256 Views
  • మహనీయులకు జ్ఞాన మాలలు.|
    ● పూలే, అంబేద్కర్, గద్దర్ విగ్రహాలకు నివాళులు ● హాజరైన దళిత నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు ● మహనీయులపై పాటలతో ఆకట్టుకున్న వోసగుల సుధాకర్ అల్వాల్, సెప్టెంబర్ 28: పాత అల్వాల్ అంబేద్కర్‌నగర్ కాలనీలో మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాలకు ఆదివారం జ్ఞాన మాలలు సమర్పించారు. గద్దర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి...
    260 Views