My name is Nandika Jayababu, I am from Kakinada district and Kirlampudi mandal in Andhra Pradesh.
-
9 Posts
-
3 Photos
-
0 Videos
-
Reporter at Kirlampudi
-
Lives in Kiralampudi
-
From Kiralampudi
-
Followed by 0 people
-
Experience
5+ Years -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP) -
Assembly Constituency
Jaggampeta -
District
Kakinada -
Mandal | Tahasil | Sub Division
Kiralampudi
Recent Updates
-
కొత్తపేట లో ప్రమాదాలకు నిలయంగా వంగిన విద్యుత్ స్తంభం, భయాందోళనలో కాలనీవాసులుకిర్లంపూడి, కిర్లంపూడి మండలం జగపతినగరం పంచాయతీ పరిధిలో కొత్తపేటకు చెందిన ఇండ్ల సముదాయం మధ్యలో విద్యుత్ స్తంభం వంగి ప్రమాదకరంగా ఉందని స్థానిక కాలనీవాసులు భయాందోళన వ్యక్తపరుస్తున్నారు, ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విపరీతమైన గాలులు వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు చొరవ తీసుకొని వెంటనే అప్రమత్తమై ముందుగానే నూతన విద్యుత్ స్తంభం మార్చి రానున్న ప్రమాదాల నుంచి విముక్తి చేయవలసిందిగా...0 Comments 0 Shares 217 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
కిష్టవరం టోల్గేట్ వద్ద కిలోమీటర్ మేర భారీగా వాహనాలు , పట్టించుకోకుండా సర్వర్ ఇష్యూ అంటూ సిబ్బంది, ఎన్ని రోజులు ఈ అగపాట్లు అంటూ ప్రయాణికులు!కిర్లంపూడి,కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేటు వద్ద గురువారం కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీ ఉండడం, టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ భారీ లైను ఉండడం ఆశ్చర్యకరంగా ఉందని పలువురు ప్రయాణికులు భారత్ అవాజ్ ఛానల్ ప్రతినిధి ముందు వాపోయారు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన టెక్నికల్ గా సర్వర్ కష్టాలు తీరేది ఎప్పుడు అని పలువురు విద్యావేత్తలు ప్రశ్నించడం జరిగింది, ఇది ఇలా జరుగుతున్నా టోల్గేట్ సిబ్బంది దున్నపోతు మీద...0 Comments 0 Shares 566 Views 0 Reviews
-
ప్రతి ఇంటిపైనా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి -47 వ బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శరకణం రాజబాబు.కిర్లంపూడి, , ఏప్రియల్ 06: ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇంటిపైనా బిజెపి జెండా ఎగరడమే కాకుండా,గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కిర్లంపూడి మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శరకణం రాజబాబు పిలుపునిచ్చారు. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో సీనియర్ బిజెపి నాయకుడు,మండల ఎంపీటీసీల సమాఖ్య అధ్యక్షుడు అల్లు శివరామకృష్ణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ...0 Comments 0 Shares 517 Views 0 Reviews
-
ప్రతి ఇంటిపైనా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి -47 వ బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శరకణం రాజబాబు.కిర్లంపూడి, , ఏప్రియల్ 06: ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇంటిపైనా బిజెపి జెండా ఎగరడమే కాకుండా,గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కిర్లంపూడి మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శరకణం రాజబాబు పిలుపునిచ్చారు. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో సీనియర్ బిజెపి నాయకుడు,మండల ఎంపీటీసీల సమాఖ్య అధ్యక్షుడు అల్లు శివరామకృష్ణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ...0 Comments 0 Shares 480 Views 0 Reviews
-
చంద్రబాబు- లోకేష్ తగిన మూల్యం చెల్లించుకునేంతవరకు వదిలిపెట్టను. -సమాజం తలదించుకునేలా రాష్ట్రంలో కూటమి పాలన. -ముద్రగడ కాపు జాతిలో పుట్టినందుకు జాతి యావత్తు గర్వపడాలి. -ముద్రగడ నివాసంలో వైసిపి నాయకులు అంబటి రాంబాబు.కిర్లంపూడి,మార్చి 26:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ తగిన మూల్యం చెల్లించుకునేంతవరకు వదిలిపెట్టనని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండతో ప్రజల సహకారంతో న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు అన్నారు.మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడి ఆయన నివాసంలో అంబటి రాంబాబు...0 Comments 0 Shares 553 Views 0 Reviews
-
అధ్వానంగా మారిన వేలంక రోడ్డుకిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంతో అధ్వానంగా తయారయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉందని , ఆటో డ్రైవర్లు కూడా గ్రామానికి రావడానికి నిరాకరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అత్యవసర సమయంలో ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని , అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలని...0 Comments 0 Shares 661 Views 0 Reviews
-
అధ్వానంగా మారిన వేలంక రోడ్డు
కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా తయారైందని
గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు గుంతల మయంగా మారిన రోడ్డులో ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా ఉందని , ఆటో డ్రైవర్లు కూడా గ్రామానికి రావాలి అంటే వెనకాడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు
అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పునర్నిర్మాణం చేయాలని పలువురు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారుఅధ్వానంగా మారిన వేలంక రోడ్డు కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా తయారైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు గుంతల మయంగా మారిన రోడ్డులో ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా ఉందని , ఆటో డ్రైవర్లు కూడా గ్రామానికి రావాలి అంటే వెనకాడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పునర్నిర్మాణం చేయాలని పలువురు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు0 Comments 0 Shares 582 Views 0 Reviews -
ఆంధ్ర ప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జెఎసి చైర్మన్ గా కిర్లంపూడి తహసీల్దార్ కె సాయికిరణ్ ఎన్నిక.
కిర్లంపూడి,మార్చి17:ఎ పి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జె ఎ సి కిర్లంపూడి మండలం కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ గా మండల తహశీల్దార్ కూన సాయికిరణ్, కోచైర్మన్ గా మండల రెవెన్యూ అధికారిణి కె వి సత్యదేవి, మండల కన్వీనర్ గా ఎం. గుర్రయ్య సెక్రటరీ జనరల్ గా సర్వేయర్, జి అనిల్ కుమార్, ట్రజరర్ గా వి ఆర్ ఓ,ఎస్.జాన్ బాబు,వైస్ చైర్మన్లుగా జి సతీష్ కుమార్, బి శివరామకృష్ణ, బి సాయి ప్రకాష్, బి వి ప్రసాదరావు,జాయింట్ సెక్రెటరీ లుగా కె డి ప్రసాద్, ఎం అచ్యుత్ రావు, జి వెంకన్న పలువురు తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది ని కార్యవర్గ సభ్యులుగా ప్రజాస్వామ్య బద్దంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నిక ప్రక్రియలో చైర్మన్ గాఎన్నికైన కిర్లంపూడి తహశీల్దార్ కూన సాయికిరణ్ మాట్లాడుతూ ఎపి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జెఎసికి అన్ని విధాలా సహకరిస్తానని తెలియజేసారు. జిల్లా కమిటీ తరుపున రాష్ట్ర వీఆర్వోల సంఘం రాష్ట్ర జాయింట్ కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, ఎపి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జెఎసి వైస్ చైర్మన్ మల్లేష్ అల్లాడి, కాకినాడ జిల్లా జాయింట్ కార్యదర్శి అవసరాల కిషోర్, కాకినాడ డివిజన్ అధ్యక్షులు మెడిశెట్టి కిషోర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్వోలు,వీఆర్ఏలు, సర్వేయర్లు ,తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఆంధ్ర ప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జెఎసి చైర్మన్ గా కిర్లంపూడి తహసీల్దార్ కె సాయికిరణ్ ఎన్నిక. కిర్లంపూడి,మార్చి17:ఎ పి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జె ఎ సి కిర్లంపూడి మండలం కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ గా మండల తహశీల్దార్ కూన సాయికిరణ్, కోచైర్మన్ గా మండల రెవెన్యూ అధికారిణి కె వి సత్యదేవి, మండల కన్వీనర్ గా ఎం. గుర్రయ్య సెక్రటరీ జనరల్ గా సర్వేయర్, జి అనిల్ కుమార్, ట్రజరర్ గా వి ఆర్ ఓ,ఎస్.జాన్ బాబు,వైస్ చైర్మన్లుగా జి సతీష్ కుమార్, బి శివరామకృష్ణ, బి సాయి ప్రకాష్, బి వి ప్రసాదరావు,జాయింట్ సెక్రెటరీ లుగా కె డి ప్రసాద్, ఎం అచ్యుత్ రావు, జి వెంకన్న పలువురు తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది ని కార్యవర్గ సభ్యులుగా ప్రజాస్వామ్య బద్దంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నిక ప్రక్రియలో చైర్మన్ గాఎన్నికైన కిర్లంపూడి తహశీల్దార్ కూన సాయికిరణ్ మాట్లాడుతూ ఎపి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జెఎసికి అన్ని విధాలా సహకరిస్తానని తెలియజేసారు. జిల్లా కమిటీ తరుపున రాష్ట్ర వీఆర్వోల సంఘం రాష్ట్ర జాయింట్ కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, ఎపి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జెఎసి వైస్ చైర్మన్ మల్లేష్ అల్లాడి, కాకినాడ జిల్లా జాయింట్ కార్యదర్శి అవసరాల కిషోర్, కాకినాడ డివిజన్ అధ్యక్షులు మెడిశెట్టి కిషోర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్వోలు,వీఆర్ఏలు, సర్వేయర్లు ,తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.0 Comments 0 Shares 1K Views 0 Reviews -
Warm Welcome to @Nandika Jayababu!
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!
Welcome aboard!Warm Welcome to @Nandika Jayababu! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard!0 Comments 0 Shares 400 Views 0 Reviews
More Stories