Bharat Aawaz
నస్పూర్ గేటు వద్ద గోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి
మంచిర్యాల జిల్లా: నస్పూర్ గేటు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. లారీ–ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో మృతిచెందిన వారిలో మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామానికి చెందిన వారు ఉన్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందుతోంది. మృతుల్లో సౌందర్య, చింతకుంట లక్ష్మి పేర్లు వినిపిస్తున్నప్పటికీ,...
217 Views