Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కుమ్మరవాండ్లపల్లిలో ఉలవల పంపిణీ
     భారత్ అవాజ్ న్యూస్ కదిరి : కుమ్మరవాండ్ల పల్లి , కదిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని స్వర్ణాలయంలో రైతులకు ఉలవల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MPDO మేడం, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, వ్యవసాయ సహాయక కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకురావడమే...
    209 Views
  • హామీల కోసం 12వ రోజూ దీక్ష.|
    ● పటోళ్ల సురేందర్‌రెడ్డి నాయకత్వంలో రిలే నిరాహార దీక్షలు ● 12వ రోజు దీక్షలో శేరుపల్లి మల్లేష్, రామయ్య ● ఉద్యమకారుల హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ అల్వాల్, సెప్టెంబర్ 28: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ అల్వాల్ సర్కిల్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్‌రెడ్డి నాయకత్వంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు...
    207 Views
  • పద్మావతి కాలనీలో కూలిన నాలా ప్రహరీ గోడ.|
    ● అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన బీఆర్‌ఎస్ నేత అనిల్ కిషోర్ గౌడ్ ● సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి అల్వాల్, సెప్టెంబర్ 28: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పద్మావతి కాలనీలో నాలా ప్రహరీ గోడ కూలిన విషయాన్ని బీఆర్‌ఎస్ నాయకుడు అనిల్ కిషోర్ గౌడ్ ఎంఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  కూలిన ప్రహరీ గోడతో ఏర్పడిన సమస్యను పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు...
    189 Views
  • 🌧️ నల్లచెరువు మండలంలో భారీ వర్షం🌧️
     భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి: నల్లచెరువు మండల వ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, పలుమార్లు భారీగా వర్షం పడటంతో జనజీవనం కొంత ప్రభావితమైంది. మండలంలోని పలు గ్రామాలు, ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది.భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు ప్రవహించడంతో వాహనదారులు, పాదచారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ...
    195 Views
  • Axe Attack Turns Fatal.|
    ● 52-year-old Srinivas dies in axe attack ● Wife, son and daughter taken into custody Alwal, September 28: A family dispute turned fatal in Peddi Pharma Reddy Colony, Macha Bollaram, under the Alwal Police Station limits of the Malkajgiri Commissionerate, where 52-year-old Srinivas died after sustaining severe injuries in an alleged axe assault. Police said differences had persisted between...
    268 Views
  • సీసీసీ నస్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ
    మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాష్‌తో కలిసి పరిశీలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆటో రాంగ్‌రూట్‌లో వచ్చి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సీపీ తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు...
    212 Views
  • పెన్షన్ ఆశతో.. ఖాతా క్లోజ్‌తో.|
    ● సీనియర్ సిటిజన్ పెన్షనర్ ఐడీ ఇప్పిస్తానని నమ్మబలికిన సైబర్ మోసగాడు ● వాట్సాప్‌లో ప్రొఫార్మా పంపి వివరాలు తీసుకున్న నిందితుడు అల్వాల్, సెప్టెంబర్ 28: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని నేరేడ్‌మెట్‌కు చెందిన వ్యక్తిని నకిలీ బ్యాంకు ప్రతినిధి పేరుతో సంప్రదించిన సైబర్ మోసగాడు రూ.3.36 లక్షలు కాజేశాడు.  సీనియర్ సిటిజన్ పెన్షనర్ ఐడెంటిటీ కార్డు ఇప్పిస్తానంటూ బాధితుడికి...
    214 Views
  • ఈరోజు ఉదయం ఇందూరు గడ్డపై ప్రజాస్వామ్యానికి జరుగుతున్న అరాచకాలకు, ఏడు నెలలైనా 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్నట్లుగా ఉన్న కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించడం జరిగింది.
    నిన్న శ్రామిక నగర్‌లో అధికార పార్టీ నాయకులు చేసిన ఆగడాలు, అభివృద్ధికి అడ్డుపడుతున్న తీరుపై నిరసన తెలిపాము. కాంగ్రెస్‌కు కనీస అభివృద్ధి అవగాహన లేకపోగా, వితండవాద వైఖరితో ముందుకు వెళ్తున్నారు. వారి వైఖరి మార్చుకునేలా సరైన అవగాహన కల్పించి పాలన కొనసాగించాలని మున్సిపల్ కమిషనర్ గారికి వివరిచాము. మా అభివృద్ధిని ఆపకుండా, మరొకమారు ఇలాంటి పనులకు పాల్పడేవారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశాము.
    చేపట్టిన ఈ ధర్నా కేవలం ఆరంభం మాత్రమే! అధికార పార్టీ నేతల డ్రైవర్లకు అందుబాటులో ఉంటూ, ప్రజల చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్ల ఫోన్లకు కూడా స్పందించని కమిషనర్ తీరు మారడానికి ఒక నెల రోజుల గడువు ఇస్తున్నాము. ఈ గడువులోగా మార్పు రాకపోతే ప్రజా ఆగ్రహాగ్నిని ఎదుర్కోవక తప్పదు! అని ఇందూరు ఎమ్మెల్యే గారు హెచ్చరించడం జరిగింది.
    194 Views
  • కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా
      కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీస్ వద్ద ధర్నా జయప్రదం చేయాలి నందిగామ, సెప్టెంబర్ 28 bhara aawaz: నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీస్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్ యూనియన్, నందిగామ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో...
    Like
    1
    223 Views
  • పాఠశాలల్లో యోగా బోధనకు అర్హులైన గురువులను నియమించాలి
    🟢ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు వినతిపత్రం ▶️నందిగామ సెప్టెంబర్ 28bharat aawaz : ప్రభుత్వ పాఠశాలల్లో యోగా బోధనకు అర్హత, అనుభవం కలిగిన యోగా గురువులను నియమించాలని కోరుతూ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు యోగా గురువులు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం పాఠశాలల్లో యోగా తరగతుల బాధ్యతలను వ్యాయామ ఉపాధ్యాయులకు (PET) అప్పగించడం అభ్యంతరకరమని పేర్కొన్నారు. గతంలో పీఎం శ్రీ పాఠశాలల్లో అర్హత కలిగిన యోగా గురువులను...
    Like
    1
    239 Views