Arkapally18 Chaitu1814 Verified User BMA | BHARAT AAWAZ Member added news Telangana 2026-09-28 07:00:13 కోర్టు నూతన భవనానికి నిధుల కోసం ఎమ్మెల్యే హామీ కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని న్యాయవాదులు కలిసి కోర్టు నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అవసరమైన ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 0 Comments 0 Shares 280 Views