పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. కేసీఆర్ పాలనలో మంచి నిర్ణయాలు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు మరియు కొందరు నాయకుల వ్యవహారశైలిపై వచ్చిన విమర్శలు, అవినీతి ఆరోపణలు బీఆర్ఎస్పై వ్యతిరేకతకు కారణమయ్యాయని అప్పట్లో రాజకీయ చర్చ సాగింది.
2023లో ప్రజలు తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
ఇప్పుడు ప్రశ్న ఒక్కటే......
కేసీఆర్‌ను తిట్టడం వల్ల లాభం ఎవరికి?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది...
కేసీఆర్‌ను ప్రతిరోజూ విమర్శించడం వల్ల లాభం ఎవరికి?
రేవంత్ రెడ్డికా? కేసీఆర్‌కా?
పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు చరిత్రలో ఒక అధ్యాయం. ఆ పాలనపై ప్రజలకు మంచి అభిప్రాయాలు ఉన్నవారున్నారు... తీవ్ర అసంతృప్తి ఉన్నవారున్నారు.
అభివృద్ధి...
వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కల్వకుర్తిలో వినాయక నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి, భక్తుల ఆధ్వర్యంలో శోభాయాత్రగా తరలించారు. మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
🟢 వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ఎంపీల సమస్యలపై నా వాణి వినిపిస్తా: ఎమ్మెల్యే మాలకొండయ్య
నందిగామ , సెప్టెంబర్ 25 భారత్ ఆవాజ్ : అనుభవ సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీ, పీఎంపీల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని బృందావన్ కళ్యాణ మండపంలో ఆర్ఎంపీ వైద్యుల రాష్ట్ర మహాసభ ఘనంగా జరిగింది. ఫెడరేషన్ అధ్యక్షుడు యామర్తి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా, కార్యదర్శి కరెళ్ల గణపతిరావు సభా పరిచయం చేశారు.
సభకు...
కోళ్లబైలు వన్ జగన్ కాలనీలో ఎగవఇంటి లోహిత, సాయికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం నిర్వహించారు. శ్రీనివాసులు నాయుడు భార్య రెడ్డమ్మను శాలువాతో సన్మానించారు. అనంతరం లడ్డూ వేలంలో విష్ణువర్ధన్ రూ. 23 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. కార్యక్రమంలో లోహిత సాయి మాట్లాడుతూ ప్రజలంతా ఐకమత్యంతో...
మదనపల్లె: 15 మీటర్ల వరకు ఎత్తు ఉన్న భవనాలకు ఫైర్ NOC, ఫైర్ వాస్ అవసరం లేదని ప్రభుత్వం జీఓ విడుదల చేయడంపై ప్రేమ్సా సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మదనపల్లె DEO కార్యాలయంలో ప్రేమ్సా సభ్యులు సమావేశమై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. 15 మీటర్ల వరకు భవనాలకు ఫైర్ NOC, ఫైర్ వాస్ నుంచి మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం...
Madanapalle: మదనపల్లి, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా ప్రజా పరిషత్ స్పెషలాఫీసర్‌గా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఛాంబర్లో సంబంధిత అధికారుల సమక్షంలో జిల్లా ప్రజా పరిషత్ స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ పరిధిలోని పరిపాలనా అంశాలు,...
ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన అధికారులు
నదిలో స్నానాలు, చేపల వేట వద్దని ప్రజలకు సూచన
సుంకేసుల డ్యామ్‌కు భారీగా వరద.. సాయంత్రానికి పూర్తిస్థాయికి నీటిమట్టం
గోదావరి నది ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం నాటికి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా నమోదైందని, ఈ రాత్రికి...
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిన్న సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులు అందించిన సమాచారాన్ని క్రోడీకరించి, నివేదించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీతో ఈ భేటీ నిర్వహించారు.
ఈ...
రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది. ఈ అంశంపై గత ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీంకోర్టులో ఈ నెల 29న విచారణ జరగనున్న నేపథ్యంలో, తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్. జయసూర్య, జస్టిస్ బి.ఎస్. భానుమతిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
...