Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • వైసీపీకి గుడ్ బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిన యనమల కృష్ణుడు, నవీన్ నిశ్చల్.
    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన జనసేన, తాజాగా వైసీపీకి గట్టి షాక్ ఇచ్చింది. పలు నియోజకవర్గాలకు చెందిన కీలక వైసీపీ నేతలతో పాటు, కాంగ్రెస్ నాయకురాలు ఒకరు శుక్రవారం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.   తుని నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత యనమల కృష్ణుడు,...
    167 Views
  • జిల్లాలో నేడు ముఖేష్ కుమార్ మీనా పర్యటన
    రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు-వాణిజ్యం (గనులు) శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం జిల్లా అధికారులతో ఎక్సైజ్, గనుల శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం విశాఖ వెళ్లి అక్కడి అధికారులతో ఎక్సైజ్ శాఖపై సమీక్షలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం తిరిగి భోగాపురం చేరుకుని విమానంలో విజయవాడ చేరుకుంటారు. #RAJESH
    207 Views
  • తాగునీరు, రహదారులకు నిధులు మంజూరు
    గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు జల జీవన్ మిషన్ రూ. 46.89 కోట్లు, రోడ్లకు రూ. 10.21కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. బొబ్బిలి కోటలో శనివారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేజేఎం నిధులు బొబ్బిలి రూ.16.52 కోట్లు, తెర్లాం రూ.11.21 కోట్లు, బాడంగి రూ.9.76 కోట్లు, రామభద్రపురం రూ.9.38 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు.. పనులు వేగవంతం చేయాలన్నారు. #RAJESH 
    208 Views
  • మంచిర్యాలలో ఫెన్సింగ్ పోటీలకు ఘనంగా ప్రారంభించిన మేయర్ ధరణి మధుకర్
    మంచిర్యాలలో ఫెన్సింగ్ పోటీలకు ఘనంగా శ్రీకారం    అండర్‌-14, అండర్‌-17 బాలబాలికల పోటీల ప్రారంభం.. 200 మంది క్రీడాకారుల హాజరు   మంచిర్యాల: విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫెన్సింగ్ పోటీలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. శనివారం మంచిర్యాలలోని...
    315 Views
  • పది ఎకరాల భూదానం.. వేలాది ఆడబిడ్డల భవిష్యత్తుకు పునాది
    🟧వసంత నాగేశ్వరరావు దాతృత్వం నేటికీ వేలాది కుటుంబాలకు వెలుగునిస్తోంది 🟡–: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ▶️నందిగామ: నందిగామ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మాజీ హోం, నీటిపారుదల శాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు చిత్రపటాన్ని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆవిష్కరించారు. కూటమి నాయకులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బందితో కలిసి ఆయన సేవలను, దాతృత్వాన్ని...
    Like
    1
    249 Views

    58 Views
  • 🦅కన్నుల పండుగగా గరుడోత్సవం
    🛕గోవింద నామస్మరణతో మారుమోగిన పల్లగిరి కొండ నందిగామ సెప్టెంబర్ 26:  Bharat Aawaz :నందిగామ మండలం పల్లగిరి గట్టుపై కొలువై ఉన్న శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి గరుడోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పరాశరం పవన్‌కుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు....
    Like
    1
    223 Views

    63 Views
  • ఆనాటి దౌర్జన్యాలే.. నేటికీ పేదలపై దాడులు: ఈటల.|
    ● తెలంగాణ పౌరుషానికి, చైతన్యానికి ఐలమ్మ నిలువెత్తు సాక్ష్యం ● పేదల ఇళ్లు, భూముల పరిరక్షణకు ఐక్యత అవసరం ● మహనీయుల స్ఫూర్తిని ఆచరణలో పెట్టాలి: ఈటల రాజేందర్ అల్వాల్, సెప్టెంబర్ 26: తెలంగాణ పౌరుషానికి, చైతన్యానికి చాకలి ఐలమ్మ నిలువెత్తు సాక్ష్యమని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ కొనియాడారు.  సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సిఖ్ విలేజ్ ధోబీఘాట్‌లో నిర్వహించిన తెలంగాణ...
    193 Views
  • చిల్లకల్లు సెక్షన్ పరిధిలో 22 మంది రైతులకు 8 డీటీఆర్‌ల అందజేసిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను త్వరితగతిన పూర్తి చేస్తాం – ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు
    జగ్గయ్యపేట నియోజకవర్గంలోని చిల్లకల్లు విద్యుత్ సెక్షన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి 22 మంది రైతులకు 8 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను (DTRs) జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారి సమక్షంలో ఈరోజు రైతులకు అందజేశారు._ చిల్లకల్లు సెక్షన్ పరిధిలో 26-09-2026 నాటికి మొత్తం 128 వ్యవసాయ...
    291 Views