Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • భక్తితో నిమజ్జనం... భద్రతతో సంబరం.|
    అల్వాల్, సెప్టెంబర్ 25: గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని షామీర్‌పేట్‌ చెరువు వద్ద భక్తుల భద్రత, సౌకర్యాల కోసం చేపట్టిన చర్యలను మల్కాజ్‌గిరి సీపీ బి. సుమతి, ఐపీఎస్. మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కమిషనర్‌ వినయ్ కృష్ణ రెడ్డి తో కలిసి సమీక్షించారు.  చెరువు వద్ద నిమజ్జనానికి అనుకూలంగా ఏర్పాటు చేసిన క్రేన్లు, బారికేడ్లు, లైటింగ్‌, సీసీ కెమెరాల నిఘా,...
    299 Views
  • కృష్ణా నదిలో దూకబోయిన తల్లి.. ఇద్దరు పిల్లలను కాపాడిన పోలీసులు
    సమయస్ఫూర్తితో ముగ్గురి ప్రాణాలు నిలిపిన ఏఎస్ఐ మంగయ్య నాయక్, ఏఆర్ సిబ్బంది ఎన్టీఆర్జ జిల్లా, జగ్గయ్యపేట, సెప్టెంబర్ 25 Bharath Aawaz: కుటుంబ వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో కలిసి కృష్ణా నదిలో దూకడానికి యత్నించిన మహిళను వినాయక నిమజ్జనం బందోబస్తులో ఉన్న పోలీసులు చాకచక్యంగా కాపాడారు. ఈ ఘటన జగ్గయ్యపేట కృష్ణా నది తీరంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన రామకృష్ణతో...
    Like
    2
    899 Views
  • భక్తితో నిమజ్జనం... భద్రతతో సంబరం.|
    అల్వాల్, సెప్టెంబర్ 25: గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని షామీర్‌పేట్‌ చెరువు వద్ద భక్తుల భద్రత, సౌకర్యాల కోసం చేపట్టిన చర్యలను మల్కాజ్‌గిరి సీపీ బి. సుమతి, ఐపీఎస్. మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కమిషనర్‌ వినయ్ కృష్ణ రెడ్డి తో కలిసి సమీక్షించారు.  చెరువు వద్ద నిమజ్జనానికి అనుకూలంగా ఏర్పాటు చేసిన క్రేన్లు, బారికేడ్లు, లైటింగ్‌, సీసీ కెమెరాల నిఘా,...
    90 Views
  • గణేష్ నిమజ్జనం సందర్భంగా వినాయక బావి వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను #NizamabadCP శ్రీ పి. సాయి చైతన్య, IPS., గారు పర్యవేక్షించారు.

    భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
    326 Views
  • 🔹 నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,811 వినాయక విగ్రహాలు జియో-ట్యాగ్ చేయబడినవి. 2,201 విగ్రహాల నిమజ్జనం పూర్తైంది.
    🔹 సెప్టెంబర్ 24, 25 తేదీల్లో నిమజ్జనాల కోసం 1,300 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు.
    🔹 8 ప్రధాన నిమజ్జన ప్రదేశాల్లో సుమారు 200 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.
    🔹 572 బైండ్‌ఓవర్ కేసులు, డీజే నిబంధనల ఉల్లంఘనపై 9 కేసులు నమోదు.
    127 Views
  • ఇందూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన గణనాథుని 11 రోజుల వేడుకలు మరియు నిమర్జన మహోత్సవంలో ఒక అద్భుతమైన అనుభవం! మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ధనపాల్ సూరన్న గారి చేతుల మీదుగా లక్కీ డ్రాలో నా పేరు రావడం, ఆ వినాయకుని కృపకు నిదర్శనం. ఆ భగవంతుని ఆశీసులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహరాజ్ కి జై యాదల నరేష్
    5th డివిజన్ కార్పొరేటర్
    168 Views
  • ఇందూరులో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించడం జరిగింది.

    సుమారు వందేళ్లుగా వస్తున్న శోభాయాత్ర ఆనవాయితీని జెండా ఊపి కొనసాగించడం జరిగింది.
    147 Views
  • ఈరోజు కంటేశ్వర్‌లో శ్రీ నీలకంఠేశ్వర హార్డ్‌వేర్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

    ఈ సందర్భంగా షాప్ ప్రొప్రైటర్ ప్రభాకర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వ్యాపారం విజయవంతంగా కొనసాగుతూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను.
    205 Views
  • నందిపేట్ మండల కేంద్రంలో ప్రారంభమైన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం గారు, పాలకవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది.
    158 Views
  • చిన్నారుల ఆసుపత్రుల్లో భద్రతే ప్రథమం

    ఆదిలాబాద్ రిమ్స్ ఘటన నేపథ్యంలో సీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో చిన్నారుల ఆసుపత్రుల భద్రతా ప్రమాణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. అగ్నిమాపక పరికరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, విద్యుత్ భద్రత, రోగుల తరలింపు వంటి అంశాలపై చర్చించాం.
    పిల్లలు, వారి తల్లిదండ్రులకు సురక్షిత వాతావరణం కల్పించడమే మన ప్రధాన లక్ష్యం.డా. కవితా రెడ్డి
    233 Views