Bharat Aawaz
కేసీఆర్‌ను ప్రతిరోజూ విమర్శించడం వల్ల లాభం ఎవరికి? రేవంత్ రెడ్డికా? కేసీఆర్‌కా?
కేసీఆర్‌ను తిట్టడం వల్ల లాభం ఎవరికి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది... కేసీఆర్‌ను ప్రతిరోజూ విమర్శించడం వల్ల లాభం ఎవరికి? రేవంత్ రెడ్డికా? కేసీఆర్‌కా? పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు చరిత్రలో ఒక అధ్యాయం. ఆ పాలనపై ప్రజలకు మంచి అభిప్రాయాలు ఉన్నవారున్నారు... తీవ్ర అసంతృప్తి ఉన్నవారున్నారు. అభివృద్ధి...
283 Views