ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన అధికారులు
నదిలో స్నానాలు, చేపల వేట వద్దని ప్రజలకు సూచన
సుంకేసుల డ్యామ్‌కు భారీగా వరద.. సాయంత్రానికి పూర్తిస్థాయికి నీటిమట్టం
గోదావరి నది ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం నాటికి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా నమోదైందని, ఈ రాత్రికి...