Bharat Aawaz
గ్రామీణ ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది ఆర్ఎంపీ వైద్యుడే
🟢 వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ఎంపీల సమస్యలపై నా వాణి వినిపిస్తా: ఎమ్మెల్యే మాలకొండయ్య నందిగామ , సెప్టెంబర్ 25 భారత్ ఆవాజ్ : అనుభవ సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీ, పీఎంపీల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని బృందావన్ కళ్యాణ మండపంలో ఆర్ఎంపీ వైద్యుల రాష్ట్ర మహాసభ ఘనంగా జరిగింది. ఫెడరేషన్ అధ్యక్షుడు యామర్తి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా, కార్యదర్శి కరెళ్ల గణపతిరావు సభా పరిచయం చేశారు.   సభకు...
Like
1
302 Views