Bharat Aawaz
కేసీఆర్‌ను తిట్టడం వల్ల లాభం ఎవరికి?
పది సంవత్సరాలు బీఆర్‌ఎస్ పాలన తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. కేసీఆర్ పాలనలో మంచి నిర్ణయాలు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు మరియు కొందరు నాయకుల వ్యవహారశైలిపై వచ్చిన విమర్శలు, అవినీతి ఆరోపణలు బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతకు కారణమయ్యాయని అప్పట్లో రాజకీయ చర్చ సాగింది. 2023లో ప్రజలు తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే......
285 Views