● మేజర్ జనరల్ నేతృత్వంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ
● ఆయుధాగారం భద్రతా లోపాలపై ప్రత్యేక దృష్టి
● పోలీసుల దర్యాప్తుతో సమాంతరంగా ఆర్మీ విచారణ
అల్వాల్, సెప్టెంబర్ 21: బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ ఘటనపై ఆర్మీ అంతర్గత విచారణ కొనసాగుతోంది.
సదరన్ కమాండ్ ఆదేశాలతో మేజర్ జనరల్ స్థాయి అధికారి...
కోసిగి నిరక్షరాస్యతలో దేశంలోనే వెనకబడిన కోసిగి మండలంలో చదువుతున్న విద్యార్థుల వలసలు నివారించేందుకు ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను మూసివేస్తూ వచ్చిన ఉత్తర్వాలను రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా...
మంచిర్యాల : ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం నుంచి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. CCC కార్నర్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో కేక్ కట్...
రోడ్డు విస్తరణ పనులు తో దుకాణాలు తొలగించడంతో ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారాలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారికి విన్నపించుకున్నారు.. సోమవారం మార్కెట్ ఏరియాలో ఎమ్మెల్యే గారిని కలిసి తమ సమస్యలు తెలిపారు.. పనులు పూర్తయిన తర్వాత ఉపాధి కోల్పోయిన వారికి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మధుకర్ పాల్గొన్నారు..
బ్రేకింగ్ న్యూస్
ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం
చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో 5 రోజుల శిశువు మృతి
ఆందోళనకరంగా మరో 24 మంది చిన్నారుల పరిస్థితి
అందులో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ ఘటన కలకలం రేపింది. చిన్నారుల వార్డులో ఏసీ...
వరంగల్: యాక్సిడెంట్.. సర్పంచ్ దంపతుల మృతి
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో ఈ నెల 16న ఇటుకాలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. నల్లబెల్లి మండలం లెంకాలపల్లి సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి తీవ్రంగా గాయపడి ఈ నెల 17న మృతి చెందారు. ఆమె భర్త కస్తూరి రవీందర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఒకే...
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్): సిర్పూర్ నియోజకవర్గం పరిధిలోని పెంచికల్‌పేట్ నుండి బెజ్జూర్ వెళ్లే ప్రధాన రహదారి పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారింది. ఈ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారి అధ్వాన్నంగా తయారవడంతో ఈ మార్గంలో ఆటోలు, బస్సుల రాకపోకలు సాగించడం అత్యంత కష్టతరంగా మారింది. నిత్యం పాఠశాలలకు వెళ్లే...
నీరుగట్టువారిపల్లి చౌడేశ్వరి నాలుగో వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ముస్లిం సోదరుడు బాబావలి వినాయకుడికి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ యూనిట్ ఇన్‌చార్జ్ కందికట్ల జయ మాట్లాడుతూ. కులమతాలకు అతీతంగా బాబావలి పూజలో పాల్గొనడం మతసామరస్యానికి నిదర్శనమన్నారు. ప్రజలంతా సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మోడం మహేష్, అరగొండ శేఖర, గుండ్లపల్లి ఆనంద్, ఉప్పు అనిల్...
AP: పిఠాపురంలో తనను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేసిన ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు చెప్పారు. ఉప్పాడ తీర ప్రాంత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర అనుమతులు సాధించామని, పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గెలుపు, ఓటముల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని పేర్కొన్నారు.
Madanapalle: గుడ్లు, చిక్కీల సరఫరాలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై యుఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌పీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యుఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సర్వేపల్లి నరసింహులు, ఏఐఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు లవకుమార్ మాట్లాడుతూ రికార్డుల పరిశీలన పేరుతో లెక్కల్లో మార్పులు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు....