Madanapalle: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మదనపల్లె మండలంలో పనిచేస్తున్న వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె ఆరో రోజుకు చేరింది. మదనపల్లె మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు...
Madanapalle: గాలివీడు మండలం ఎగువ గొట్టివేడు గ్రామం మావిళ్లపల్లిలో పేద మహిళ మావిళ్ల శ్రీదేవి సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ గ్రామ వీఆర్వో నిర్మల్‌కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. సోమవారం మదనపల్లె జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ, రైతు సంఘం...
న్యూఢిల్లీ: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి, అనంతరం తెలంగాణలో తాజా రాజకీయ, పరిపాలనా పరిణామాలపై చర్చించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై జరిగిన అనుచిత వ్యాఖ్యల అంశం, 22A భూముల సమస్య, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ఖర్గే ఆరా...
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువులపై రౌడీ...
విజయవాడలో స్పోర్ట్స్ కోటా డీఎస్సీ-2025 టీచర్లపై దాడికి వైసీపీ ముఠాలు దాడికి దిగాయంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. క్రీడాకారులుగా దేశానికి పేరు తీసుకొచ్చిన వారికి అన్యాయం చేయడం సరికాదని అన్నారు. దైవంలా భావించే టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
...
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి స్టైఫండ్‌ను పెంచుతూ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన స్టైఫండ్ 2026 జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.34.08 కోట్ల అదనపు భారం పడనుంది.
వివరాల్లోకి వెళితే, తమ...
ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సోమవారం సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఫకృద్ధీన్ పాలెం గ్రామంలోని మైసమ్మ చెరువు గట్టుపై వెలసిన మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, గ్రామీణ చెరువులకు సరికొత్త రూపునిచ్చే బృహత్తర కార్యక్రమంలో భాగంగా రూ. 73 లక్షల వ్యయంతో సుందరీకరించిన మైసమ్మ చెరువును ప్రజలకు అంకితం చేశారు.
...
● 105 చోరీ ఘటనలు సీసీటీవీలో నమోదు
● నిందితులను గుర్తించిన సిట్
● తుది దశకు చేరిన దర్యాప్తు
● సెప్టెంబర్ 25లోపు ఛార్జ్‌షీట్
అల్వాల్, సెప్టెంబర్ 21: అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక వివరాలను సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
ఆలయంలో విరాళాల చోరీకి సంబంధించిన 105 ఘటనలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు సిట్ స్టేటస్...
● అల్వాల్ చెరువుల అభివృద్ధిపై హైడ్రా కమిషనర్‌తో ఎమ్మెల్యే భేటీ
● పూడికతీత, నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణకు ప్రతిపాదన
● ఆక్రమణల నివారణ, సుందరీకరణపై ప్రత్యేక దృష్టి
మల్కాజ్గిరి, సెప్టెంబర్ 21: అల్వాల్‌లోని చిన్నరాయుని చెరువుతో పాటు పరిధిలో ఉన్న ఇతర చెరువులను సమగ్రంగా పునరుజ్జీవింపజేసి, సుందరీకరణకు చర్యలు చేపట్టాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి...