Bharat Aawaz
హాస్టల్ మూసివేత పై ప్రజా ప్రతినిధులు మౌనం వీడాలి
కోసిగి నిరక్షరాస్యతలో దేశంలోనే వెనకబడిన కోసిగి మండలంలో చదువుతున్న విద్యార్థుల వలసలు నివారించేందుకు ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను మూసివేస్తూ వచ్చిన ఉత్తర్వాలను రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా...
270 Views