🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్): సిర్పూర్ నియోజకవర్గం పరిధిలోని పెంచికల్పేట్ నుండి బెజ్జూర్ వెళ్లే ప్రధాన రహదారి పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారింది. ఈ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారి అధ్వాన్నంగా తయారవడంతో ఈ మార్గంలో ఆటోలు, బస్సుల రాకపోకలు సాగించడం అత్యంత కష్టతరంగా మారింది. నిత్యం పాఠశాలలకు వెళ్లే...