Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మన్యం మరువని మరో అల్లూరి - కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి 30వ వర్ధంతి ఘనంగా CPM నిర్వహణ!
    చింతూరు ఏజెన్సీ మన్య ప్రాంతంలో గిరిజన ప్రజలకు అండగా నిలిచి, మరో మన్యం వీరుడు అల్లూరిగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి 30వ వర్ధంతి ఆదివారం ఏడుగురాళ్లపల్లిలోని చింతూరు సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వర్ధంతి సభలో సీనియర్ సిపిఎం నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, శాఖ కార్యదర్శి ఎస్కే షాజహాన్ మాట్లాడుతూ... "ఆదివాసీలకు అండగా ఉంటూ వ్యవసాయ...
    296 Views
  • గోతులమయంగా గర్భం - పెదబంటుపల్లి రోడ్డు
    మెరకముడిదాం మండలం గరివిడి రోడ్డు గర్భం నుంచి పెదబంటుపల్లి వరకు గోతులమయంగా మారింది. రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో రాకపోకలకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతులలో వాహనాలు దిగడంతో వాహనాలు పాడైపోతున్నాయని వాతున్నారు. రోడ్డు బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలు కోరుతున్నారు.
    195 Views
  • కాంగ్రెస్‌ హామీలు కొండంత.. అమలు గోరంత.|
    ● తాగునీరు, వీధి దీపాలు, ట్రాఫిక్‌, శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి డిమాండ్‌ ● బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ ఆందోళన ● ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైందన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి అల్వాల్‌, సెప్టెంబర్‌ 6: కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని అల్వాల్‌లో ఆదివారం...
    231 Views
  • Nizamabad
    👮‍♂️ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి   పదోన్నతి పొందిన సిబ్బందిని #NizamabadCP పి. సాయి చైతన్య, IPS గారు అభినందించి, కొత్త బాధ్యతల్లో మరింత సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు. 💐    
    240 Views
  • కాంగ్రెస్‌పై అసెంబ్లీలో సమరమే.. బీఆర్‌ఎస్‌కు కేసీఆర్‌ దిశానిర్దేశం.|
    ● ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ ● 22ఏ భూములు, ఎన్నికల హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం ● ప్రజా సమస్యలపై ఉభయ సభల్లో గళమెత్తాలని సూచన ఆల్వాల్, సెప్టెంబర్‌ 6: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్‌...
    242 Views
  • నందవరం బిజెపి మండల సమావేశం నిర్వహించడం జరిగింది
     నందవరం మండల బిజెపి పార్టీ మండల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మఠం రాజశేఖర్ స్వామి మాట్లాడుతూ బిజెపి పార్టీ మండలంలో బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    399 Views
  • 🚨 ఎన్టీఆర్ భరోసా పెన్షన్: కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం!
    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెన్షన్ల కోసం చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం మంచి శుభవార్త తెలిపింది. 'ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 2026' కింద కొత్త దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. 📅 ముఖ్యమైన తేదీలు: దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 7, 2026 చివరి తేదీ: సెప్టెంబర్ 16, 2026 📍 ఎక్కడ అప్లై చేసుకోవాలి? అర్హత ఉన్నవారు తమ సమీపంలోని 'స్వర్ణ గ్రామం' లేదా 'స్వర్ణ వార్డు' సచివాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు....
    392 Views
  • Issues created by the Congress govt on first Day of legislative assembly sessions.
    The worst govt of Telangana which is the useless congress party has started their stupid kind of issue for the opposition parties by not allowing them into the assembly. Without opposition how can the speaker run the assembly sessions. This is not at all fair. This revanth reddy govt does not have stamina in them to face the opposition leaders and answer their valueble questions. The police...
    427 Views
  • అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మంచిర్యాల్ ఎమ్మెల్యే గలమెత్తిన.
    సభలో నియోజకవర్గ సమస్యలును ప్రస్తావించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్  రావు గారిని మంచిర్యాల్ ప్రజలు కోరుతున్నారు.22 ఏ నిషేధిత భూములు సమస్యతోపాటు, రాళ్ళవాగు వంతలను, కరుకట్టు నిర్మాణానికి నిధులు సాధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లకు విడుదల చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశంలో ప్రజల నిరక్షణకు సమాధానం లభిస్తుందో లేదో వేచి చూడాలి.
    392 Views