● ఎర్రవల్లిలో బీఆర్ఎస్ఎల్పీ భేటీ
● 22ఏ భూములు, ఎన్నికల హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం
● ప్రజా సమస్యలపై ఉభయ సభల్లో గళమెత్తాలని సూచన
ఆల్వాల్, సెప్టెంబర్ 6: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో బీఆర్ఎస్...