సాలూరు పట్టణానికి పురపాలక ప్రస్థానం 76 ఏళ్లు పూర్తిచేసుకుంది. 1950 వరకు గ్రామ పంచాయతీగా ఉన్న సాలూరును అదే ఏడాది సెప్టెంబర్ 26న ప్రభుత్వం గ్రేడ్-3 పురపాలక సంఘంగా గుర్తించింది. అప్పట్లో 13.58 మైళ్ల పరిధి మున్సిపాలిటీ పరిధిలో ఉండేది. అనంతరం పట్టణ విస్తరణకు అనుగుణంగా 2001లో మున్సిపాలిటీ పరిధిని 19.55 మైళ్లకు పెంచి గ్రేడ్-2 పురపాలక సంఘంగా అప్గ్రేడ్ చేశారు.
కొమరాడ మండలంలో కొద్ది రోజులుగా ఎనిమిది అడవి ఏనుగుల గుంపు తిష్ట వేసి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మేరకు ఆదివారం మండలంలో అంకుల్లవలస పరిసర పొలాలలో సంచరిస్తున్నాయని స్థానిక రైతులు తెలిపారు. ఏనుగుల సంచారంతో పంటలు నాశనం అవ్వడంతో పాటు పొలం పనులు కూడా చేసుకోలేకపోతున్నామన్నారు. దీంతో వ్యవసాయ సాగులో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు.
Investigating massive political funding dumps requires vast manpower. To decode thousands of complex electoral finance records, independent newsrooms are utilizing open investigation models, calling upon accountants, lawyers, and citizen volunteers to trace dark money. By releasing scanned financial documents on public portals, journalists empower readers to highlight discrepancies and connect...
Land encroachment and real estate fraud often hide within thousands of poorly digitized, regional registry files. Rather than investigating alone, investigative reporters are publishing bulk land records online and inviting local farmers and residents to cross-check ownership claims. By tapping into hyperlocal geographical knowledge, citizens quickly identify forged signatures and illegal land...
During health crises, public hospitals generate thousands of procurement invoices for medicines and equipment. Suspecting massive price-gouging, health journalists are uploading unredacted government purchase orders and crowdsourcing the verification process. Medical students and local pharmacists volunteer to cross-reference the invoiced prices against actual market rates, exposing massive...
Environmental journalists frequently lack the resources to monitor expansive riverbeds for illegal sand mining. To solve this, newsrooms are launching open-source intelligence (OSINT) initiatives, teaching local citizens to analyze publicly available satellite imagery. Volunteers comb through time-lapse satellite maps to identify sudden geographical changes and unauthorized heavy machinery near...
Billions are allocated annually to upgrade government schools, yet rural classrooms remain underfunded. To track missing funds, education journalists are publishing district-level school budget documents and inviting parent-teacher associations to verify the claims. Parents physically check if the newly invoiced computers, desks, and toilets actually exist on the campus.
The Bharat Media...
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం స్వర్ణ గ్రామం (సచివాలయం)లో సోమవారం పంచాయతీ కార్యదర్శి పంచరత్న, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు నారా శ్రీనివాసులు, కూటమి నాయకులు కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ సోమవారం నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రజలు స్వర్ణ గ్రామంలో దరఖాస్తు.
Chittoor: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చిత్తూరుకు చెందిన మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు. వసంత కుమార్ శుభస్వీకరణ కార్యక్రమం సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లిన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ కోసం వసంత కుమార్ చేసిన సేవలను ఎప్పటికీ మరువబోమని లోకేష్ అన్నారు. వసంత కుమార్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా...