Sadaq Sadaq Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-09-06 11:46:03 Nizamabad 👮♂️ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి పదోన్నతి పొందిన సిబ్బందిని #NizamabadCP పి. సాయి చైతన్య, IPS గారు అభినందించి, కొత్త బాధ్యతల్లో మరింత సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు. 💐 0 Comments 0 Shares 229 Views