మన్యం మరువని మరో అల్లూరి - కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి 30వ వర్ధంతి ఘనంగా CPM నిర్వహణ!
చింతూరు ఏజెన్సీ మన్య ప్రాంతంలో గిరిజన ప్రజలకు అండగా నిలిచి, మరో మన్యం వీరుడు అల్లూరిగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి 30వ వర్ధంతి ఆదివారం ఏడుగురాళ్లపల్లిలోని చింతూరు సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వర్ధంతి సభలో సీనియర్ సిపిఎం నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, శాఖ కార్యదర్శి ఎస్కే షాజహాన్ మాట్లాడుతూ... "ఆదివాసీలకు అండగా ఉంటూ వ్యవసాయ...
0 Comments 0 Shares 122 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com