తన కుమార్తె అనూషను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా జిల్లా పరిషత్ ఎన్నికల్లో అనూషను పోటీ చేయించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఏ విధానంలో జరిగినా ఆమెను బరిలోకి దింపుతానని మీడియాతో చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. కుమార్తెను తన రాజకీయ వారసురాలిగా తీర్చిదిద్దే దిశగా బొత్స ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేసిన 444.75 క్వింటాళ్ల బియ్యాన్ని భూపాలపల్లి పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు రేగొండ మండల కేంద్రంలో గల పాత రైస్ మిల్ గోదాములో తనిఖీలు నిర్వహించగా భారీ ఎత్తున PDS బియ్యం బస్తాలు గుర్తించారు.ఇట్టి సమాచారాన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మరియు జిల్లా మేనేజర్...
● ముగ్గురు డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్.. 16 మంది వినియోగదారులు అదుపులో
● 95.41 గ్రాముల MDMA, 50 గ్రాముల OG Kush స్వాధీనం
● పట్టుబడిన మత్తు పదార్థాల విలువ రూ.16.40 లక్షలు
హైదరాబాద్, ఆగస్టు 19: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ సరఫరాపై గచ్చిబౌలి పోలీసులు, ఎస్ఓటీ సైబరాబాద్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్...
ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదు..
* ఫోటో జార్నలిస్టుల సేవలు అమోఘం...
* " ప్రపంచ ఫోటో గ్రఫీ డే" లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ...
ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ప్రెస్ ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రఫీ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్ అంటే కేవలం...
చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శ్రీథర్ బాబు అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. లోన్ యాప్ లో తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేక కేవలం ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈనెల 13న వెళ్లిపోయారు. ఆయన అదృశ్యంతో తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఎక్కడ ఉన్న తిరిగి ఇంటికి రావాలని కోరుతున్నారు. తిరుపతిలో ఉన్నట్లు కుటుంబీకులు భావిస్తున్నారు. ఎవరికైనా కనిపిస్తే 9666787495, 8106290060 నెంబర్ లలో సంప్రదించాలని...
🎤కుమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్:19 ఆగష్టు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మానుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఘాటుగా విమర్శించారు. బుధవారం జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావులతో కలిసి డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...
వెళ్ళాలి వెళ్ళాలి
ఇక్కడే వుంది చదువుకోనే, అంటే అర్థం చదువుకోవటానికి, రాజకీయా నాయకుల పిల్లలు వేరే దేశాలకి వెళ్తారు, కాని ఇక్కడే ఉండి చదువుకునే, పిల్లలు మీ రాజకీయాల వల్ల రోడ్డు కేక్కాలి, జైయిల్ కి వెళ్లి, మీ లాంటివాళ్ళను, మీకు నచ్చిన mla మ్మెల్సీ ఎంపీ, లేదా సీఎం, ఇలాంటి సీట్స్ల్ లో కూర్చొని ఉంటే, వాళ్ళు మీకు జై కొట్టాలి కదా,..... 🔥🔥🔥 మీవి ఒక బతుకులేనా రా 🤔🤔🤔రష్టానికి పట్టిన దరిద్రం రా మీరు...
నందవరం మండలం హాలహరివి గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సంక్షేమం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.