విధేషాల్లో దొరల పిల్లలు, రోడ్ల మీద పేద ఇంజనీర్లు డాక్టర్స్ 🔥🔥🔥🔥
వెళ్ళాలి వెళ్ళాలి  ఇక్కడే వుంది చదువుకోనే, అంటే అర్థం చదువుకోవటానికి, రాజకీయా నాయకుల పిల్లలు వేరే దేశాలకి వెళ్తారు, కాని ఇక్కడే ఉండి చదువుకునే, పిల్లలు మీ రాజకీయాల వల్ల రోడ్డు కేక్కాలి, జైయిల్ కి వెళ్లి, మీ లాంటివాళ్ళను, మీకు నచ్చిన mla మ్మెల్సీ ఎంపీ, లేదా సీఎం, ఇలాంటి సీట్స్ల్ లో కూర్చొని ఉంటే, వాళ్ళు మీకు జై కొట్టాలి కదా,..... 🔥🔥🔥 మీవి ఒక బతుకులేనా రా 🤔🤔🤔రష్టానికి పట్టిన దరిద్రం రా మీరు...
Like
1
0 Comments 0 Shares 218 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com