Bharat Aawaz
గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.|
● ముగ్గురు డ్రగ్‌ పెడ్లర్ల అరెస్ట్.. 16 మంది వినియోగదారులు అదుపులో ● 95.41 గ్రాముల MDMA, 50 గ్రాముల OG Kush స్వాధీనం ● పట్టుబడిన మత్తు పదార్థాల విలువ రూ.16.40 లక్షలు హైదరాబాద్, ఆగస్టు 19: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్‌ సరఫరాపై గచ్చిబౌలి పోలీసులు, ఎస్‌ఓటీ సైబరాబాద్‌ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు డ్రగ్‌ పెడ్లర్లను అరెస్ట్‌...
245 Views