🎤కుమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్:19 ఆగష్టు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మానుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఘాటుగా విమర్శించారు. బుధవారం జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావులతో కలిసి డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...