Bharat Aawaz
నిజామాబాద్
ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదు.. * ఫోటో జార్నలిస్టుల సేవలు అమోఘం... * " ప్రపంచ ఫోటో గ్రఫీ డే" లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ...    ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ప్రెస్ ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రఫీ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్ అంటే కేవలం...
220 Views