Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అరుణక్క నగర్‌కు కొత్త 100 KVA ట్రాన్స్‌ఫార్మర్
    మంచిర్యాల: 8వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలోని అరుణక్క నగర్‌లో విద్యుత్ సరఫరా తక్కువగా ఉండటంతో స్థానిక ప్రజలు కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ లో-వోల్టేజ్ సమస్యతో ఇళ్లలో విద్యుత్ పరికరాలు సరిగా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు,ఈ సమస్యను స్థానిక యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిని రాజేష్ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లారు....
    277 Views
  • బాలానగర్‌లో ఈగల్‌ టీమ్‌ భారీ ఆపరేషన్‌.. 14 కిలోల గంజాయి స్వాధీనం

    హైదరాబాద్‌ బాలానగర్‌లో ఈగల్‌ టీమ్‌ భారీ ఆపరేషన్‌ నిర్వహించింది. గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు అన్నదమ్ములతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దుర్గాప్రసాద్‌, రవి, కిరణ్‌ అనే ముగ్గురు అన్నదమ్ములు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వీరితో పాటు కమలాకర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

    అయితే ఈగల్‌ టీమ్‌ సోదాలకు వచ్చిన సమయంలో నిందితులు పోలీసులపైకి కుక్కను వదిలి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. కుక్కను అడ్డుపెట్టుకుని అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా.. ఈగల్‌ టీమ్‌ వారిని పట్టుకుంది. నిందితుల ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల గంజాయి సరఫరా వ్యవహారంపై పోలీసులు మరింత విచారణ చేపట్టారు.
    173 Views
  • మోదీ పిలుపుతో దేశభక్తి వెల్లువ.. ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర.|
    ● మోదీ పిలుపుతో భారీగా సాగిన తిరంగా యాత్ర ● యాత్రలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ● ఆగస్టు 15న ప్రతి ఇంటిపై తిరంగా ఎగురవేయాలని పిలుపు. మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 13: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అల్వాల్ సర్కిల్ పరిధిలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని చేతబూని ర్యాలీలో...
    364 Views
  • కరీంనగర్ లో ముమ్మరంగా వాహన తనిఖీలు
    కరీంనగర్‌లో ముమ్మరంగా వాహన తనిఖీలు కరీంనగర్: టౌన్ ఏసీపీ ఎన్. వెంకటస్వామి ఆధ్వర్యంలో త్రీటౌన్ సీఐ తిరుమలగౌడ్, పోలీసు సిబ్బందితో కలిసి నగరంలోని సివిల్ హాస్పిటల్ చౌరస్తా వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నగరంలోకి వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు. నంబర్ ప్లేట్లు సక్రమంగా లేని వాహనాలతో పాటు కార్లు, ఇతర వాహనాలను కూడా తనిఖీ చేస్తూ...
    356 Views
  • చింతూరులోనే వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలి!
    చింతూరు సబ్‌డివిజన్ పరిధిలో నిలిచిపోయిన వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను వెంటనే పునరుద్ధరించాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆటో యూనియన్ సభ్యులు ఎంవిఐ చల్లారావును కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ... చింతూరులో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించకపోవడంతో నాలుగు మండలాలకు చెందిన ఆటో కార్మికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన...
    240 Views
  • రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో భారీ దోపిడీ.
    మదనపల్లె శివార్లలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో ఉన్న ఒక రిటైర్డ్ రూరల్ వాటర్ సప్లై (RWS) డివిజనల్ ఇంజనీర్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లోని వారు నిద్రిస్తున్న సమయంలో కిటికీ గ్రిల్స్ కట్ చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు, అల్మారా పగలగొట్టి 670 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి వస్తువులు మరియు రూ. 25,000 నగదు దోచుకెళ్లారు. పోలీసులు క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి విచారణ...
    276 Views
  • తిరంగాతో దేశభక్తి చాటాలి.. ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరాలి: ఈటల.|
    ● స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి ● దేశభక్తి, త్యాగం, ఆత్మగౌరవంతోనే దేశం సుభిక్షం ● తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 14: ఉప్పల్‌ వెంకట్‌రెడ్డినగర్‌ డివిజన్‌లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. జాతీయ పతాకంతో నిర్వహించిన ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ.....
    303 Views
  • Tiranga Yatra Sparks Patriotic Spirit Ahead of Independence Day.|
    ● Har Ghar Tiranga campaign receives enthusiastic response in Alwal ● Malkajgiri MP Eatala Rajender joins the procession ● Chintala Manikya Reddy urges people to hoist the Tricolour at every home Medchal Malkajgiri, August 13: Patriotic fervour ran high in Alwal on Thursday as the BJP organised a Har Ghar Tiranga Yatra as part of the Independence Day celebrations, responding to Prime...
    363 Views
  • నిజామాబాద్
    5వ డివిజన్‌లో రూ. 1 కోటి 'పబ్లిక్ హెల్త్' నిధులతో నూతన C.C. రోడ్డు పనుల ప్రారంభం.ఈరోజు 5వ డివిజన్ పరిధిలోని గూడెం నుండి రామాలయం వీధి వరకు పబ్లిక్ హెల్త్ (Public Health) రూ. 1 కోటి నిధులతో మంజూరైన నూతన రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..."మన డివిజన్ పరిధిలోని గూడెం నుండి రామాలయం వీధి వరకు ప్రజల సౌకర్యార్థం...
    192 Views
  • బొబ్బిలిలో 150 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
    బొబ్బిలి పట్టణంలో శుక్రవారం హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో 150 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ర్యాలీని ఎమ్మెల్యే బేబినాయన ప్రారంభించారు.ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, స్వాతంత్య్ర ఫలాలను ప్రజలకు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ సేవా సమితి సభ్యులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు....
    175 Views