Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి : మాజీ ఎమ్మెల్యే శంబంగి
    బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చి మెరిట్ అభ్యర్థులకు నష్టం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. #RAJESH 
    180 Views
  • కలిగిరిలో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” వేడుకలు..!
    కలిగిరిలో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” వేడుకలు..!       దేశభక్తి నినాదాలతో మార్మోగిన కలిగిరి.. సైకిల్‌పై ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!   ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండల కేంద్రంలో “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిర్రావారిపాలెం నుంచి కలిగిరి ఎమ్మార్వో కార్యాలయ సెంటర్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ...
    418 Views
  • నందవరం మండల బిజెపి నాయకులు ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
    నందవరం మండల కేంద్రంలో బిజెపి నాయకులు హర్ గర్ తిరంగ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఆగస్టు 15న 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగ శుభాకాంక్షలు తెలియజేశారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ స్వసంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నందవరం మండల అధ్యక్షుడు మఠం రాజశేఖర్ స్వామి.నందవరం మండల కిసాన్ అధ్యక్షుడు బోయ భీమయ్య....
    303 Views
  • 🏅 ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి
    🏅 ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన కె.ఎస్. శ్రీనివాస్, జి. అబ్బులు గార్లు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.   #NizamabadPolice #Promotion #PoliceDepartment  Telangana State Police
    Like
    1
    549 Views
  • Happy independence day
    ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ దేశంలోని ప్రతి పౌరుడి జీవితంలో నూతన ఉత్సాహం, చైతన్యం నింపి అభివృద్ధి చెందిన భారత దేశ నిర్మాణానికి కొత్త ఊపునివ్వాలని అభిలషించారు.   దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ, పరస్పర గౌరవం, దేశభక్తి...
    338 Views
  • భారత స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, వారి ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగుదాం 🇮🇳

    దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు! 💐
    133 Views
  • ఇందూర్ తిరంగా ర్యాలీలో ప్రియతమ అర్బన్ ఎమ్మెల్యే సూరన్న మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గార్లతో భారత్ మాతాకీ జై
    140 Views