అధికారులు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు.గురువారం సాలూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.సాలూరు, పాచిపెంట, మక్కువ, మెంటాడ మండలాల అధికారులు పాల్గొన్నారు.
#RAJESH
బేంబూ మిషన్లో భాగంగా జిల్లాలో వెదురు సాగును విస్తరించేందుకు వారం రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.గురువారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సాగు పరిస్థితిపై సమీక్షించారు. వెదురు సాగుకు అనుకూలమైన భూములను గుర్తించాలని, మెంటాడ, ఎస్.కోటతో పాటు మైదాన ప్రాంతాల్లో సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికే 406 మంది రైతులను ఎంపిక...
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిల్ల చేష్టలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.బొబ్బిలి కోటలో గురువారం ఆయన మాట్లాడారు.2019లో టీడీపీకి 23 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదన్న జగన్.. వైసీపీకి 2024లో 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. మెడికల్ కళాశాల ఉద్యోగ భర్తీల్లో అక్రమాలు జరిగాయని చెప్పారు.
#RAJESH
అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం
* కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం
✍️ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-
*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.
*పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.
* రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.
* టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు....
హైదరాబాద్ కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో 'మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్'లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు | సివిల్స్, ఐఐటీ, ఐఐఎం, నీట్ తదితర పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన మైనారిటీ విద్యార్థులకు సత్కార కార్యక్రమం
*YouTube*
https://www.youtube.com/live/26842elOZxM?si=emuYMZvQjZdGkrOy
*X*
https://x.com/TelanganaCMO/status/2087857944037831046?s=20...
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్):తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్ విమర్శించారు. ఆసిఫాబాద్‌లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నెలకు ₹4,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని 17 రకాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ రెండున్నరేళ్ల పాలనలో కేవలం 60,000 ఉద్యోగాలకే పరిమితమై,...
ఇస్కాదామెర్ల,KVR కాలనీలో విద్యుత్ తీగలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. ఎప్పుడైనా వైర్లు కిందపడతాయేమో, ప్రమాదం జరిగిపోతుందేమో అన్న ఆందోళనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ప్రమాదకర విద్యుత్ వైర్లను వెంటనే సరిచేయాలని కాలనీ వాసులు అధికారులను కోరుతున్నారు. దెబ్బతిన్న, వదులుగా వేలాడుతున్న విద్యుత్ మరియు కేబుల్...
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు.. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి భూమిపూజ
*YouTube*
https://www.youtube.com/live/PAPDvdm8Avo?si=hc5tMWIu963WHvgR
*X*
https://x.com/TelanganaCMO/status/2087879478903185832?s=20...