Bharat Aawaz

ఇంస్టాగ్రామ్ చింతల మధు మాట్లాడుతూ

Boya Dasthagiri
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
330
Views

చింతల మధు ఒక ఇంస్టాగ్రామ్ ఫేమ్ అయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సమాజానికి మంచి చెడు తెలియజేస్తామని. అలాగే మమ్మల్ని చాలామంది అవమానిస్తుంటారని కానీ మేము సమాజం కోసం బాధ్యత కరంగా వీడియోలు ఆడియోలు చేస్తుంటామని మాకు సపోర్ట్ చేయాలని ఇంస్టాగ్రామ్ యూట్యూబర్లుగా ప్రజలకు ప్రేక్షకులకు అభిమానులకు తెలియజేసుకుంటున్నాం.