Bharat Aawaz
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా యువతకు సువర్ణావకాశం ఉచిత పోలీస్ కోచింగ్ ప్రారంభం, జిల్లా ఎస్పీ నితికా పంత్ వెల్లడి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌ను పురస్కరించుకుని, జిల్లా యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా ఉచిత పోలీస్ కోచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ గారు తెలిపారు. పోలీస్ శాఖలోని వేర్వేరు విభాగాలలో రాష్ట్రవ్యాప్తంగా...
263 Views