ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
బుధవారం కోసిగి మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి నరసింహులు ఎంపిటిసి రాజు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుదర్శన్ మండల కార్యదర్శి గోపాల్ పాల్గొన్నారు ముందుగా స్థానిక సిపిఐ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి ఇంటిగ్రేడ్ హాస్టల్ గేట్ దగ్గర ఏఐఎస్ఎఫ్ పథకాన్ని మాజీ జిల్లా కోశాధికారి నరసింహులు చేతుల మీదుగా ఎగరవేశారు ఈ సందర్భంగా...
0 Comments 0 Shares 174 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com