Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రామాపురం మండలంలో అంగరంగ వైభవంగా డోర్ టు డోర్ కార్యక్రమం
    **అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సురకవాండ్లపల్లిలో మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గాలివీటి సురేంద్ర రెడ్డి గారు క్లస్టర్ ఇంచార్జ్ పప్పిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ప్రదీప్ రెడ్డి రామాంజల్ రెడ్డి ఆ గ్రామ నాయకులు మరియు నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటికి వెళ్లి...
    478 Views
  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపల్లి వాగు వద్దకు కలెక్టర్. వంతెనపై వరద నీరు, పోలీసుల పహారా
    🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: 29 జులై కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ మండల పరిధిలోని తుంపల్లి వాగు అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు కాజ్‌వే (వంతెన) పైనుండి ప్రమాదకరంగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో ప్రయాణాలు, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయాయి. పరిస్థితి తీవ్రతను...
    534 Views
  • నిజామాబాద్
    సమస్య చిన్నదైనా, పెద్దదైనా... స్పందించే మనసే నాయకత్వం! నిన్నటి వర్షానికి కలవరపడ్డ ఐదో డివిజన్ ఏరియాల్లో స్వయంగా పర్యటిస్తూ, మురుగునీటి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో కలిసి శ్రమిస్తున్నా రూ.  యాదల నరేష్ 5th డివిజన్ కార్పొరేటర్  
    255 Views
  • భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వివిధ డివిజన్లలో పర్యటిస్తున్న మంచిర్యాల మేయర్
    మంచిర్యాల జులై 29 : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ నగరంలోని ఉప్పొంగుతున్న నాళాలు, లోతట్టు ప్రాంతాలు, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా 39 వ డివిజన్ బృందావన్ కాలనీ ప్లే ఓవర్ ప్రక్కన వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నాళాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని,అడ్డుగా ఉన్న పైపులను JCB...
    272 Views
  • టిమ్స్‌పై సమరం.. క్రిషాంక్ స్వరం.|
    ● కంటోన్మెంట్ పరిధిలోని టిమ్స్ ఆసుపత్రి పనుల పరిశీలన ● టిమ్స్, తిరుమలగిరి చెరువు అంశాలపై మన్నె క్రిషాంక్ ప్రశ్నలు ● కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 29: కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రిని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ బుధవారం సందర్శించి, అక్కడ కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన,...
    268 Views
  • గురు భక్తిలో ఎమ్మెల్యే.. సాయి సేవలో రాజశేఖర్ రెడ్డి.|
    ● సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ● రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థన మల్కాజిగిరి, జూలై 29: గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆల్వాల్, సాయి నగర్‌లోని శ్రీ సాయి బాబా దేవాలయంలో శ్రీ సాయి సమాజం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథిగా...
    392 Views
  • చీరాల బెస్తపాలెం సాయిబాబా గుడి వద్ద ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు —
    చీరాల  చీరాలలోని బెస్తపాలెం శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం వద్ద గురుపౌర్ణమి వేడుకలు, ఆలయ 25వ వార్షికోత్సవం వేడుకలు బెస్తపాలెం సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా సాగాయి. వేడుకల్లో భాగంగా 150 నుండి 200 మందికి పైగా నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అలాగే పేదవారికి...
    449 Views
  • రామంతాపూర్ న్యూస్
    రామంతాపూర్ చెరువు గత 20సవంత్సరాలుగా కబ్జా కు గురైనా విషయం తెలిసిందే.. కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రామంతాపూర్ చెరువు కడిగిన ముత్యం లాగా తయారు అయింది ..చెరువు చుట్టుపక్కలా మంచి నాయుకుల విగ్రహాలు పెట్టి రామంతాపూర్ చెరువు ఎంతో అందంగా డెక్రేట్ చేశారు... దయచేసి చెరువు లు ఉంటే దయచేసి చెత్త వేయకండి... అసలే ఈ సవంత్సరం హేలిన ప్రాబ్లమ్ వల్లా దయచేసి ఆ చెరువు నీళ్లు మనకే ఉపయోగ పడతాయి దయచేసి మురికి...
    388 Views